ఉయ్యాలో ఉయ్యాల పాట సాహిత్యం - భగవంత్ కేసరి

Uyyaalo Uyyaala Lyrics Uyyaalo Uyyaala Song Lyrics Uyyaalo Uyyaala 
Uyyaalo Uyyaala Song Lyrics From Bhagavanth Kesari Movie
Lyrics Of Uyyaalo Uyyaala Song From Bhagavanth Kesari Movie
Bhagavanth Kesari Songs Lyrics Bhagavanth Kesari Movie Songs Lyrics
Bhagavanth Kesari Movie Lyrics Bhagavanth Kesari Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by S. P. B. Charan
Songs Lyrics by Ananta Sriram
Songs Music by S. Thaman
---------------------


ఉడతా ఉడతా ఉష్షాఉష్.. సప్పుడు సెయ్యకుర్రీ
నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది.. మా సిట్టి సిన్నారీ
ఉడతా ఉడతా ఉష్షాఉష్.. సప్పుడు సెయ్యకుర్రీ
నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది.. మా సిట్టి సిన్నారీ
సిలకా సిలకా గప్పుసుప్ప్.. గమ్మున కుర్సోర్రీ
మీకన్న తియ్యగ పలుకుతాంది.. మా పొట్టి పొన్నారీ

నువు వురకవె నా తల్లి.. తుల్లి పలకవె నా తల్లీ
ఉరికి పలికీ.. అలిసి వొతే.. గుండెపై వాలిపోవే జాబిల్లీ

ఉయ్యాలో ఉయ్యాల.. నా ఊపిరె నీకు ఉయ్యాల
ఔ మల్లా.. ఔ మల్లా.. గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా
ఉయ్యాలో ఉయ్యాల.. నా ఊపిరె నీకు ఉయ్యాల
ఔ మల్లా.. ఔ మల్లా.. గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా

ఉడతా ఉడతా ఉష్షాఉష్.. సప్పుడు సెయ్యకుర్రీ
నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది.. మా సిట్టి సిన్నారీ

అమ్మనైతా.. లాలబోస్తా
అయ్యనైతా.. జోల పాడుతా
అవ్వనైతా.. బువ్వబెడతా
దువ్వెనైతా.. జెడలల్లుతా
పత్తి పువ్వైతా.. నీకు రైకలీయనీకీ
పట్టు పురుగైతా.. నీకు పావడియ్యనీకీ
ఏమన్నైతే.. నీకెమన్నైతే..
నేనెమ్మన్నైతా.. నిన్ను కాయనీకీ
ఉయ్యాలో ఉయ్యాల.. నా ఊపిరె నీకు ఉయ్యాల
ఔ మల్లా.. ఔ మల్లా.. గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా
ఉయ్యాలో ఉయ్యాల.. నా ఊపిరె నీకు ఉయ్యాల
ఔ మల్లా.. ఔ మల్లా.. గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా


ఒప్పుల గుప్పా.. ఉయ్యాలో
వయ్యారి భామా.. ఉయ్యాలో
సిగ్గుల మొగ్గా.. ఉయ్యాలో
సింగారి బొమ్మా.. ఉయ్యాలో
వోణీల నెమలమ్మ.. రాణీలక్కొస్తుంటే..
ఊరూరంతా ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సంబరాల గుమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలోMale Singer : S. P. B. Charan
Music : S. Thaman
Director : Anil Ravipudi
Actress : Sree Leela
Actor : Bala Krishna
Lyricist : Ananta Sriram

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music