Chamkeela Angeelesi Lyrics Chamkeela Angeelesi Song Lyrics Chamkeela Angeelesi
Chamkeela Angeelesi Song Lyrics From Dasara Movie
Lyrics Of Chamkeela Angeelesi Song From Dasara Movie
Dasara Songs Lyrics Dasara Movie Songs Lyrics
Dasara Movie Lyrics Dasara Lyrics
---------------------
Lyrics in English Script @ Chamkeela Angeelesi Lyrics - Dasara Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Dhee & Ram Miriyala
Songs Lyrics by Kasarla Shyam
Songs Music by Santhosh Narayanan
---------------------
చంకీల అంగీలేసి.. ఓ వదినే
చాకులెక్కుండేటోడే.. ఓ వదినే
కండ్లకు అయినబెట్టి.. కత్తోలే.. కన్నెట్ల కొడుతుండెనే
చినిగిన బనినేసి.. ఓ వదినే
నట్టింట్ల గూసుంటడే.. ఓ వదినే
మాసిన లుంగి ఏసి.. ఇప్పుడు మంచంలనే పంటడే
హేయ్.. పెళ్ళైన కొత్తల.. అత్తర్లు పూసిండే
నీ సీర సింగులు బట్టి.. యెనకెనక తిరిగిండే
ముద్దులిస్తుండే.. పూలు తెస్తుండే
సక్కర లెక్క నీ.. మాటలుంటుండే
మారే నీ తీరు.. పెరిగే నీ నోరు.. మందుకలవాటైతినే
కడుపుల ఇంత పోసి.. ఓ వదినే
కొడతడే బండకేసి.. ఓ వదినే
అమాస్యపున్నానికో.. అట్లట్లా అక్కరకుబక్కకొత్తాడే
చంకీల అంగీలోడే.. నాకు ఝుంకీలు అమ్మేత్తడే
వీడు.. వంటింట్ల నేనుంటే..
సాటుంగ వత్తుండే.. వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత.. సింగారించిన.. వంకలు పెడుతుండే..
తైతక్కలాడకంటుండే
కంట నీరన్న వెట్టకుండ.. సంటిబిడ్డ లెక్క నిన్ను
అలుగుతుంటె.. బుదరగియ్యలేదా?
నువ్వు సీటికి మాటికి.. గింత దాన్ని గంతజేసి..
ఇజ్జతంత బజార్లేస్తలేవా
యే గాలి సోకెనో.. గీని నెత్తి తిరిగెనో
పాతబడ్డనేమో.. చేతనైతలేదో
ఉల్టా నన్నిట్ల.. మంది ముంగట్ల బద్నాం చేత్తడే
చంకీల అంగీలేసి.. ఓ వదినే
చాకులెక్కుండేటోడే.. ఓ వదినే
కండ్లకు అయినబెట్టి.. కత్తోలే.. కన్నెట్ల కొడుతుండెనే
కూరిసి అడగదురా.. బామ్మర్దీ..
చెప్పింది చెయ్యదురా.. బామ్మర్దీ..
పక్కింట్లో కూర్సుంటదీ.. నా మీద సాడీలు చెప్తుంటదీ
నా గొంతు గోసిండ్రంటూ.. బామ్మర్దీ..
శోకాలు పెడ్తుంటదీ.. బామ్మర్దీ..
ముచ్చట్లు చెప్పబోతే.. మీయక్క..
మూతంతా.. తిపుతుంటదీ
సీకట్ల ఉన్నా.. వాకిట్ల ఉన్నా..
కంటికి రెప్పోలే.. కాస్తడు మగడూ
ఎంతలోనైనా.. నువ్వెంట ఉంటే..
ఎదురు నిలిషి.. వాడు గెలిచి వస్తాడూ
గోసల్ని జూస్తా ఉన్నా.. యేదైనా.. గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే.. ఎంతైనా.. వాని పంచ పాణాలులే
Lyricist : Kasarla Shyam
Male Singer : Ram Miriyala
Female Singer : Dhee
Music : Santhosh Narayanan
Actor : Nani
Actress : Keerthy Suresh
Director : Srikanth Odela
Movie : Dasara
Comments
Post a Comment