పొట్టి పిల్ల పాట సాహిత్యం - బలగం

Potti Pilla Lyrics Potti Pilla Song Lyrics Potti Pilla 
Potti Pilla Song Lyrics From Balagam Movie
Lyrics Of Potti Pilla Song From Balagam Movie
Balagam Songs Lyrics Balagam Movie Songs Lyrics
Balagam Movie Lyrics Balagam Lyrics
---------------------
Lyrics in English Script @ Potti Pilla Lyrics - Balagam Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Ram Miriyala
Songs Lyrics by Kasarla Shyam
Songs Music by Bheems Ceciroleo
---------------------

ఏం.. పట్టించుకోవె చిన్ని.. నీ సుట్టు తిరుగుతున్న..
సంటి పోరన్ని.. పట్టించుకోవె చిన్నీ
ఏయ్.. ఉన్నాయి బాధలు కొన్ని.. నువ్వు దగ్గరైతే..
దూరమైతాయి అన్ని.. పట్టించుకోవె చిన్ని
శెక్కరే బుక్కినట్టుందే.. సుస్తుంటే నిన్నూ
అక్కరే తీర్చవే.. నీ ఇల్లు బంగారం గానూ
ముక్కెరే చేయిస్త.. జెర్రంత సూడవే నన్నూ
లచ్చనంగా లచ్చిమోలే.. కలమల్ల కాలెట్టవే

పొట్టి పిల్లా.. పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్.. పొట్టి పిల్లా.. నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
పొట్టి పిల్లా.. పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్.. పొట్టి పిల్లా.. నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా

హేయ్.. సెట్టై పోవే.. జల్ది సెట్టై పోవే
కళ్ళులొట్టి పక్కన.. కారప్పూస లెక్క.. మన జోడి మస్తుంటదే
యే.. సెప్పొస్తలేదే.. ఇంతకన్న సెప్పొస్తలేదే
యాట కూర వండుతుంటె.. మసాల ఘాటోలే.. నోరు ఊరిత్తున్నావే
ఆ నల్లకోడ్ని.. తిప్పి తిప్పి
నీకు నాకు.. దిష్టి తీయిస్తనే
సమ్మక్కకు సరక్కకు.. మొక్కు మొక్కుకున్ననే

ఓయె ఓయె పొట్టి పిల్లా.. పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్.. పొట్టి పిల్లా.. నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
పొట్టి పిల్లా.. పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్.. పొట్టి పిల్లా.. నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
Actress : Kavya Kalyanram
Movie : Balagam
Lyricist : Kasarla Shyam
Male Singer : Ram Miriyala
Actor : Priyadarshi
Director : Venu Yeldandi

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music