ఓహ్ ప్రేమా పాట సాహిత్యం - సీతారామం

Oh Prema Song Lyrics Oh Prema Lyrics Oh Prema 
Oh Prema Song Lyrics From Sita Ramam Movie
Lyrics Of Oh Prema Song From Sita Ramam Movie
Sita Ramam Songs Lyrics Sita Ramam Movie Songs Lyrics
Sita Ramam Movie Lyrics Sita Ramam Lyrics
---------------------
Lyrics in English  Script @ Oh Prema Lyrics - Sita Ramam Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Chinmayi & Kapil
Songs Lyrics by Krishna Kanth
Songs Music by Vishal Chandrasekhar
---------------------


వస్తా.. నీ వెంటనే

ఉంటా.. నీ వెంటనే

ముద్దంటిన చెంప పై.. తడి ఆరనే లేదులే

మాటొకటి చెప్పేంతలో.. పయనాలు మొదలాయెనే

ఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా


మనసంత.. నీవే ప్రియా.. విరహాన్ని చంపేదలా

అంతరిక్షం అంచు దాకా.. ప్రేమ తాకిందిగా

నీతో జ్ఞాపకాలే.. ఈ మంచులా.. అవి కరగవే

ఈ నీ పరిమళాలే.. గుండెలో నిండెలే

ఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామాఇటు చూడవా ప్రియతమా.. ఎడబాటు అనుకోకుమా

కాలి కింది.. చిక్కుకుంది.. చూడు నా ప్రాణమే

దూరం ఆవిరాయే.. నీ వెచ్చని.. నిశ్వాసలో

నిదురే చెదిరెలొపే.. తిరిగి రా స్వప్నమా

ఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
Actress : Mrunal Thakur
Lyricist : Krishna Kanth
Director : Hanu Raghavapudi
Movie : Sita Ramam
Male SInger : Kapil
Female Singer : Chinmayi

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music