నిన్నే తలదన్నే.. సరిజోడీ నాకిక లేదే
ఇక కళ్ళో కూడా.. నేనూ నువ్వు.. వేరే వేరే కాదే
నాతోనే రా.. ఇలా.. రా
నీ వెంటే నడకంటే.. యెద నాదే మెచ్చుకుందే..
నా పక్కనుంటే బాగుంటుందే.. గుండెకు మెరుపొస్తుంటే
కనుపాపల్లోనే.. ఉన్నావూ
ఓహ్.. నవ్వడమే నేర్పించావూ
నాకింకో నూరేళ్ళైనా.. బతకాలని ఉందే
చేయిరేఖలు మాసేదాకా.. నీదే ఈ దేహం
నీ ప్రేమే వేసే బాణం.. నా ఉసురే తీసుకోనీ
ఓహ్ ముద్దిస్తూనే.. నీ ఒళ్ళొ పోనీలే ప్రాణం
కంటికి నువ్వే పాప.. పొనే వీడి నేనూ
కాలం లాగ.. నే నిత్యం
నిన్నే తలదన్నే.. సరిజోడీ నాకిక లేడే
ఇక కళ్ళో కూడా.. నేనూ నువ్వు.. వేరే వేరే కాదే
వస్తా లే.. నే ఇపుడే.. దా
నీ పట్టు చీర కొంగేమొ.. కుంకుమంటి రంగు
నీ నవ్వే చూడు.. మేలిమి బంగారం
మేఘాలే కిందికి వచ్చేసి.. వేసే పందిరి చూడు
ఆ మేళం శబ్దం.. మెట్టెల శబ్దం.. చేసేలె సందెల్లె
నాకింకో నూరేళ్ళైనా.. బతకాలని ఉందే
చేయిరేఖలు మాసేదాకా.. నీదే ఈ దేహం
నీ ప్రేమే వేసే బాణం.. నా ఉసురే తీసుకోనీ
ఓహ్ ముద్దిస్తూనే.. నీ ఒళ్ళొ పోనీలే ప్రాణం
కంటికి నువ్వే పాప.. పొనే వీడి నేనూ
కాలం లాగ.. నే నిత్యం
అట్టా వీచే గాలె కొంచం.. వచ్చి చూస్తావా?
అరె సిగ్గంటూనే.. నుంచోనున్న.. తట్టి పోతావా
నా గుండెల్లోనె రంగే నిండే.. కన్నే కనే కలే నిజమై మారే తొలిగా
నీ ప్రేమే వేసే బాణం.. నా ఉసురే తీసుకోనీ
నువు తాకంగానే వేడెక్కి.. మళ్ళి పూవునే
వెచ్చని శ్వాసేదో.. నను మెల్లగ చంపేనోయి
నా గుండే నువు తాకంగ కరిగినదే
నాకింకో నూరేళ్ళైనా.. బతకాలని ఉందే
చేయిరేఖలు మాసేదాకా.. నీదే ఈ దేహం
నీ ప్రేమే వేసే బాణం.. నా ఉసురే తీసుకోనీ
ఓహ్ ముద్దిస్తూనే.. నీ ఒళ్ళొ పోనీలే ప్రాణం
కంటికి నువ్వే పాప.. పొనే వీడి నేనూ
కాలం లాగ.. నే నిత్యం
Comments
Post a Comment