అత్తో అత్తమ్మ కూతురో పాట సాహిత్యం - అల్లుడా మజాకా

Entha Chithram Song Lyrics Entha Chithram Lyrics Entha Chithram 
Entha Chithram Song Lyrics From Alluda Majaka Movie
Lyrics Of Entha Chithram Song From Alluda Majaka Movie
Alluda Majaka Songs Lyrics Alluda Majaka Movie Songs Lyrics
Alluda Majaka Movie Lyrics Alluda Majaka Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Veturi Sundararama Murthy
Songs Music by Saluri Koteswara Rao
---------------------


అత్తో అత్తమ్మ కూతురో.. మెత్తంగా ఎత్తూ వేసేయమందిరో
చిత్తో చిట్టమ్మ కూతురో.. మొత్తంగా సత్తా చూపించమందిరో
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి.. మళ్ళి మళ్ళి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలీ.. ఓ ఓ హో హో

అత్తో అత్తమ్మ కూతురో.. మెత్తంగా ఎత్తూ వేసేయమందిరో
చిత్తో చిట్టమ్మ కూతురో.. మొత్తంగా సత్తా చూపించమందిరో.. రో రో రో

జాయ్ జాయ్ జాయ్.. కలిపేయ్ చేయ్ చేయ్
రొమాన్సుడా బీభత్సుడా.. నీ లుక్సులో గిమ్మిక్సు రా
మొదటి ముద్దే బరువై పోయే.. ప్రియా.. యా యా
హాయ్ హాయ్ హై.. ఓయ్ ఓయ్ ఒయ్
కవ్ బాయ్ వో.. లవ్ బాయ్ వో.. ప్లే బాయ్ కే బాబాయి వో
పెదవి తరుగే ఇక రాబోదు ప్రియా.. థాంక్యూ

గుండెకి జోరు గుమ్మల పోరు టింకా డిస్కో
నేనే ఉప్పరిపిచ్చి నిద్దరపుచ్చి పోతా చూస్కో
అత్తకు తగ్గ అల్లుడు నీవేరా.. ఓ ఓ ఓ

అత్తో అత్తమ్మ కూతురో.. మెత్తంగా ఎత్తూ వేసేయమందిరో
చిత్తో చిట్టమ్మ కూతురో.. మొత్తంగా సత్తా చూపించమందిరో.. హో హో హో


కాయ్ కాయ్ కై.. యమ హాయ్ హాయ్ హాయ్
ఓ పిల్లడా మేనల్లుడా.. నేనత్తనోయ్ నీ జిమ్మడా
కల్లబడితే కరుసైపోతా కదా.. అంతే కదా
కోయ్ కోయ్ కోయ్.. తెగ కోసేసేయ్
ఒయత్తవో నా గుత్తవో.. గుమ్మెత్తినా గమ్మత్తువో
వయసు ముదిరి సొగసే అదిరే లయా.. ఓ యా
లేడికి జోడి.. వేడికి బాడి.. ఢీ ఢీ డిక్కో
ఇంకా దగ్గరకొచ్చి.. సిగ్గుల పచ్చి.. పండించుకో
అద్దిరబన్న ముద్దుల తిల్లానా.. హో ఓ ఓ ఓ
దిరిదిరి తానానా.. దిరి తానా

అత్తో అత్తమ్మ కూతురో.. మెత్తంగా ఎత్తూ వేసేయమందిరో
చిత్తో చిట్టమ్మ కూతురో.. మొత్తంగా సత్తా చూపించమందిరో
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి.. అత్తా
మళ్ళి మళ్ళి అంది బుల్లి.. పిల్లి
అవ్వ బువ్వ నాకే కావాలీ.. ఓ ఓ హో హో
Actor : Chiranjeevi
Female Singer : K. S. Chithra
Actress : Rambha
Actress : Ramya Krishnan
Actress : Lakshmi


Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music