ఎంత చిత్రం పాట సాహిత్యం - అంటే సుందరానికీ

Entha Chithram Song Lyrics Entha Chithram Lyrics Entha Chithram 
Entha Chithram Song Lyrics From Ante Sundaraniki Movie
Lyrics Of Entha Chithram Song From Ante Sundaraniki Movie
Ante Sundaraniki Songs Lyrics Ante Sundaraniki Movie Songs Lyrics
Ante Sundaraniki Movie Lyrics Ante Sundaraniki Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Ramajogayya Sastry
Songs Music by Vivek Sagar
---------------------


ఎంత చిత్రం.. ఎన్నేసి జ్ఞాపకాలో.. ఊపిరాడేదెలా
ఎంత మాత్రం.. ఊహలో లేని ఉత్సవాలలో.. మునిగి తేలా

ఎంత చిత్రం.. ఎన్నేసి జ్ఞాపకాలో.. ఊపిరాడేదెలా
ఎంత మాత్రం.. ఊహలో లేని ఉత్సవాలలో.. మునిగి తేలా
ఒళ్లలా విరుచుకుంటూ.. రోజు తెల్లవారుతోంది ఎంచేతొ
అస్సలేం జరుగుతుందో.. ఏమో ఏమిటో
ఏమనీ.. నన్నడిగా ఏమయిందనీ?
ఆమనీ.. నా మనసంత పూలు చల్లె.. రమ్మనీ
ఎక్కడో చిన్ని ఆశా..
ఎక్కడో చిన్ని ఆశా.. కులాసా ఊయలేసా..  హేయ్ హేయ్
నిన్నలో నన్ను తీసా.. కొత్తగా రంగులేసా

అద్దాలకే కన్ను కుట్టేలా.. అందాల ఆనందమౌతున్నా
ఎమయిందేమిటే హలా.. ఆ వెన్నెలే వెన్ను తట్టేలా.. లోకానికే కాంతినిస్తున్నా
ఇంతలో ఇన్ని వింతలా.. ఫలాన పేరు లేనిదే..
ఉల్లాసమే నా జతైనదే
ఈ గాలిలో.. జోలాలిలో.. గతాల డైరి కదులుతోంది.. హేయ్


ఎన్నాళ్లకెన్నాళ్లకో మళ్ళీ.. మరింత నాకు నేను దొరికానే..
కాలమే మాయ చేసేనె.. కాలమే మాయ చేసేనే
ఈ కొన్నళ్ళలా.. నిన్నలోకెళ్ళి.. 
ఆనాటి నన్ను నేను కలిసానే
ఓరి మా చిన్ని నాయనే
ఓ.. సుఖీ సుఖాన జీవితం.. ఊరంత కేరింతలాడెనే
ఈ కొంచెమే.. ఇంకొంచమై.. ఎటెళ్ళి ఆగుతుందో ఏమో

ఏమనీ.. నన్నడిగా ఏమయిందనీ?
ఏమనీ.. నన్నడిగా ఏమయిందనీ?
ఆమనీ.. నా మనసంత పూలు చల్లె.. రమ్మనీ




Lyricist : Ramajogayya Sastry
Male Singer : Anurag Kulkarni
Music : Vivek Sagar
Director : Vivek Athreya
Actor : Nani
Actress : Nazriya Fahadh
Female Singer : Keerthana Vaidyanathan

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music