Chuttu Chengavi Cheera Song Lyrics Chuttu Chengavi Cheera Lyrics Chuttu Chengavi Cheera
Chuttu Chengavi Cheera Song Lyrics From Toorpu Velle Railu Movie
Lyrics Of Chuttu Chengavi Cheera Song From Toorpu Velle Railu Movie
Toorpu Velle Railu Songs Lyrics Toorpu Velle Railu Movie Songs Lyrics
Toorpu Velle Railu Movie Lyrics Toorpu Velle Railu Lyrics
---------------------
Lyrics in English Script @ Chuttu Chengavi Cheera Lyrics - Toorpu Velle Railu Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by S. P. Balasubrahmanyam
Songs Lyrics by Aarudhra
Songs Music by S. P. Balasubrahmanyam
---------------------
చుట్టూ చెంగావి చీరా.. కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర.. కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ.. నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో.. ఊసులాడు వెన్నెలబొమ్మా
చుట్టూ చెంగావి చీరా.. కట్టాలే చిలకమ్మా
తెల్ల చీరకందం.. నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్ల చీర కట్టుకున్నా.. నవ్వాలే చిన్నమ్మా
ఎర్ర చీర కట్టుకుంటే.. సందెపొద్దు నువ్వమ్మా
ఎర్ర చీర కట్టుకుంటే.. సందెపొద్దు నువ్వమ్మా
పచ్చ చీర కట్టుకుంటే.. పంట చేను సిరివమ్మా
చుట్టూ చెంగావి చీరా.. కట్టాలే చిలకమ్మా
నేరేడు పళ్ళ రంగు.. జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో.. దోరాడే పరవళ్ళు
వంగ పండు రంగులోన.. పొంగుతాయి సొగసుల్లూ
వన్నె వన్నె చీరల్లోనా.. నీ ఒళ్ళే హరివిల్లూ
చుట్టూ చెంగావి చీర.. కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ.. నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో.. ఊసులాడు వెన్నెలబొమ్మా
చుట్టూ చెంగావి చీరా.. కట్టాలే చిలకమ్మా
Movie : Toorpu Velle Railu
Lyricist : Aarudhra
Music : S. P. Balasubrahmanyam
Male Singer : S. P. Balasubrahmanyam
Director : Bapu
Actress : Jyothi
Actor : Mohan
Comments
Post a Comment