ఆచార్య - సానా కష్టం పాట సాహిత్యం

Saana Kastam Song Lyrics Saana Kastam Lyrics Saana Kastam 
Saana Kastam Song Lyrics From Acharya Movie
Lyrics Of Saana Kastam Song From Acharya Movie
Acharya Songs Lyrics Acharya Movie Songs Lyrics
Acharya Movie Lyrics Acharya Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Revanth & Geetha Madhuri
Songs Lyrics by Bhaskarabhatla Ravi Kumar
Songs Music by Mani Sharma
---------------------


కల్లోలం కల్లోలం.. ఊరు వాడా కల్లోలం
నేనొస్తే.. అల్ల కల్లోలం
కల్లోలం కల్లోలం.. కిందా మీదా కల్లోలం
నా అందం.. అల్ల కల్లోలం
నా జడగంటలూ.. ఊగే కొద్దీ
ఓ అరగంటలో.. పెరిగే రద్దీ
దగదగల వయ్యారాన్ని.. దాచిపెట్టేది యెట్టాగా

సానా కష్టం.. సానా కష్టం
సానా కష్టం వచ్చిందే.. మందాకినీ
చూసేవాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోనీ
సానా కష్టం వచ్చిందే.. మందాకినీ
నీ నడుం మడతలోన.. జనం.. నలిగే పోనీ

నా కొలతే.. చూడాలనీ
ప్రతోడు.. టైలర్‌లా అయిపోతాడే
ఓ నిజంగా.. భలే బాగున్నాదే
నీ మూలంగా.. ఒక పని దొరికిందే
యేడేడో.. నిమరొచ్చనీ
కుర్రాల్లే.. ఆరెంపిలు అవుతున్నారే
ఏయ్ ఇదేదో.. కొంచం తేడాగుండే
నీ అబద్దం కూడా.. అందంగుందే
ఇల్లు దాటితే.. ఇబ్బందే.. వొంపు సొంపుల్తో

సానా కష్టం.. పాపం సానా కష్టం
సానా కష్టం వచ్చిందే.. మందాకినీ
అంటించకే అందాలా అగరొత్తినీ
సానా కష్టం వచ్చిందే.. మందాకినీ
నానమ్మతో తీయించేయ్ నర దిష్టినీ


నా పైటా.. పిన్నీసునీ.. 
అదెంటో విలన్‌లా చూస్తుంటారే
యే లెవెల్‌లో.. ఫోసెడుతున్నావే
మా చెవుల్లో.. పూలెడుతున్నావే
ఢాబాలే.. ఎక్కేస్తారే
పెరట్లో మాయమ్మే.. నలుగెడుతుంటే
నీ కహానీ.. మాకెందుకు చెప్పూ
మేము వింటున్నాం.. అని.. కొట్టకే డప్పూ
గంప గుత్తుగా.. సోకుల్తో.. యెట్టా వేగాలా

సానా కష్టం.. అరరె సానా కష్టం
సానా కష్టం వచ్చిందే.. మందాకినీ
పంచాయితీ లెట్టొద్దే వద్దొద్దనీ
సానా కష్టం వచ్చిందే.. మందాకినీ
అచ్చూ బొమ్మా ఆటాడించూ యావత్తునీ
Male Singer : Revanth
Female Singer : Geetha Madhuri
Music : Mani Sharma
Movie : Acharya
Director : Koratala Siva
Actor : Chiranjeevi
Actress : Regina Casandra

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music