Nannatta Soodamaakurayyoa Lyrics
Nannatta Soodamaakurayyoa Song Lyrics
Nannatta Soodamaakurayyoa
Lyrics Of Nannatta Soodamaakurayyoa Song
---------------------
Lyrics in English Script @ Nannatta Soodamaakurayyoa Lyrics - Sangeetha Rajeev
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sangeetha Rajeev
Songs Lyrics by Varadaraj Chikkaballapura
Songs Music by Sangeetha Rajeev
---------------------
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నేదొ సేయమాకురయ్యో.. నువుదూరముంటె మంచిదయ్యో
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నేదొ సేయమాకురయ్యో.. నువుదూరముంటె మంచిదయ్యో
వద్దంటున్నా కాలు చేస్తడే..
ముద్దూ ముద్దని గోల చేస్తడే..
ఒకటే ఒకటని వేడుకుంటడే..
నా ఊహలో వుంటడే
కన్నే పిల్ల ఆశలు తీర్చే.. వీరుడె నా వరుడూ
సైగలతోనే సరసాలాడే.. రసికుడె నా గురుడూ
నా తీపి కలలా.. ఆచూకి తీసి.. గుండెల్ని దోచాడే
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నట్ట సూస్తుంటె రయ్యో.. పెళ్ళిబాజ మోగిపోతదయ్యో
కన్నా కన్నా కన్నా కన్నా
కోటికోటలలోనే.. లోకం బంధికాన అయినదీ
ప్రేమ గీమ అంటే.. నాకా బంధీ సిద్దమైనదీ
అమ్మాయినంటూ ఆటేపట్టించే.. అబ్బాయిలే వద్దులే
అమాయకంగా ఓదార్చగలిగే.. అబ్బాయిలే ముద్దులే
ఊరికి ఊరే చెప్పుకునేటి జంటే మనదంటా
సంతోషాలే సంబరపడుతూ.. రావా మనవెంటా
ముహూర్తమింకా రాలేదుగనుకా.. ఆగాలి అందాకా
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నేదొ సేయమాకురయ్యో.. నువుదూరముంటె మంచిదయ్యో
కన్నా కన్నా కన్నా కన్నా
నువ్వే నాయుడు బావా.. నీకి నేనే కదా
నీకోరిక బాగుంది.. ఇంకొన్నాళ్ళే కదా
నీతోనె ఉంటా.. నీ మాటె వింటా.. ఆషాడమే వెళ్ళనీ
దండోర వేసి.. ఊరంత పిలిచి.. పప్పన్నమే పెట్టనీ
కండలు తిరిగిన వాళ్ళకి.. చుక్కలు చూపించేవాడూ
రోటిల మీద వెన్నెలాగా.. కరిగే చెలికాడూ
ముహూర్తమింకా రాలేదుగనుకా.. ఆగాలి కద మదనా
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నేదొ సేయమాకురయ్యో.. నువుదూరముంటె మంచిదయ్యో
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నేదొ సేయమాకురయ్యో.. నువుదూరముంటె మంచిదయ్యో
కన్నా కన్నా కన్నా కన్నా
నన్నట్ట సూడమాకురయ్యో.. నీ సూపె గుచ్చుకుంటదయ్యో
నన్నట్ట సూస్తుంటె రయ్యో.. పెళ్ళిబాజ మోగిపోతదయ్యో
Lyricist : Varadaraj Chikkaballapura
Music : Sangeetha Rajeev
Female Singer : Sangeetha Rajeev
Actress : Sangeetha Rajeev
Comments
Post a Comment