Saami Saami Song Lyrics Saami Saami Lyrics Saami Saami
Saami Saami Song Lyrics From Pushpa The Rise Movie
Lyrics Of Saami Saami Song From Pushpa The Rise Movie
Pushpa The Rise Songs Lyrics Pushpa The Rise Movie Songs Lyrics
Pushpa The Rise Movie Lyrics Pushpa The Rise Lyrics
---------------------
Lyrics in Movie Script @ Saami Saami Lyrics - Pushpa The Rise Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Mounika
Songs Lyrics by Chandrabose
Songs Music by Devi Sri Prasad
---------------------
నువు అమ్మి అమ్మి అంటాంటే.. నీ పెళ్ళాన్నైపోయినట్టుందిర
సామీ.. నా సామీ
నిన్ను.. సామి సామి అంటాంటే.. నా పెనిమిటి లెక్క సక్కగుందిర
సామీ.. నా సామీ
నీ యెనకే యెనకే అడుగేత్తాంటే
నీ యెనకే యెనకే అడుగేత్తాంటే
యెంకన్న గుడి.. యెక్కినట్టుందిర సామీ
నీ పక్కా పక్కన కుసుంటాంటే
పరమేశ్వరుడే.. దక్కినట్టుందిర సామీ
నువెళ్లే దారి సూత్తా ఉంటే.. యేరే యెండినట్టుందిర
సామీ.. నా సామీ
నా సామీ.. రార సామీ
బంగరు సామి.. మీసాల సామి.. రోషాల సామీ
నా సామీ.. సామీ
రారా సామీ.. సామీ
బంగరు సామి.. మీసాల సామి.. రోషాల సామీ
పిక్కల పైదాకా.. పంచను యెత్తి కడితే
పిక్కల పైదాకా.. పంచను యెత్తి కడితే
నా పంచ ప్రాణాలు.. పోయెను సామీ
కారా కిల్లి నువ్వూ.. కస్సు కస్సు నములుతుంటే
నా వొళ్ళు యెర్రగ పండెను సామీ
నీ అరుపులు కేకలు వింటా ఉంటే..
నీ అరుపులు కేకలు వింటా ఉంటే..
పులకారింపులె సామీ
నువ్వు కాలు మీదా.. కాలేసుకుంటే.. పూనాకాలే సామీ
రెండు గుండీలె ఇప్పి.. గుండెను సూపితె..
పాల కుండ లెక్క.. పొంగి పోతా సామీ.. నా సామీ
నా సామీ.. రార సామీ
బంగరు సామి.. మీసాల సామి.. రోషాల సామీ
నా సామీ.. సామీ
రారా సామీ.. సామీ
బంగరు సామి.. మీసాల సామి.. రోషాల సామీ
కొత్త సీర కట్టుకుంటే.. యెట్టా ఉందో సెప్పకుంటే
కొత్త సీర కట్టుకుంటే.. యెట్టా ఉందో సెప్పకుంటే
కొన్న ఇలువ సున్నా అవ్వద.. సామీ
కొప్పులోన పూలు పెడితే.. గుప్పున నువ్వే పీల్చుకుంటే
పూలగుండె రాలి పడదా.. సామీ
నా కొంగే జారేటప్పుడు నువ్వూ..
నా కొంగే జారేటప్పుడు నువ్వే.. సూడకుంటే సామీ
ఆ కొంటే గాలి నన్నే చూసి.. జాలే పడద సామీ
నా అందం సందం నీదవ్వకుంటే..
ఆడ పుట్టుకే బీదైపోద.. సామీ నా సామీ
నా సామీ.. రార సామీ
బంగరు సామి.. మీసాల సామి.. రోషాల సామీ
నా సామీ.. సామీ
రారా సామీ.. సామీ
బంగరు సామి.. మీసాల సామి.. రోషాల సామీ
Female Singer : Mounika
Actor : Allu Arjun
Actress : Rashmika Mandanna
Music : Devi Sri Prasad
Director : Sukumar
Lyricist : Chandrabose
Movie : Pushpa - The Rise
Very nice
ReplyDelete