శ్రీవల్లీ పాట సాహిత్యం - పుష్ప

Srivalli Lyrics Srivalli Song Lyrics Srivalli 
Srivalli Song Lyrics From Pushpa The Rise Movie
Lyrics Of Srivalli Song From Pushpa The Rise Movie
Pushpa The Rise Songs Lyrics Pushpa The Rise Movie Songs Lyrics
Pushpa The Rise Movie Lyrics Pushpa The Rise Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sid Sriram
Songs Lyrics by Chandrabose
Songs Music by Devi Sri Prasad
---------------------


నిను చూస్తు ఉంటె.. కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపుల పైనే.. రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుడ్నే.. కన్నార్పక చూస్తావే
కన్నుల యెదుటే నేనుంటే.. కాదంటున్నావే

చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
నవ్వే నవరత్నమాయెనే

అన్నిటికీ.. ఎపుడూ.. ముందుండే నేనూ
నీ యెనకే.. ఇపుడూ.. పడుతూ ఉన్నానూ
ఎవ్వరికీ ఎప్పుడూ.. తలవంచని నేనూ
నీ పట్టి చూసేటందుకు.. తలనే వంచానూ
ఇంత బతుకు బతికి.. నీ ఇంటి చుట్టు తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు.. చాలనుకున్నానే

చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
నవ్వే నవరత్నమాయెనే


నీ స్నేహితురాల్లూ.. ఓ మోస్తరుగుంటారూ
అందుకనే ఏమో.. నువ్వందంగుంటావూ
పద్దెనిమిది యేళ్ళూ.. వచ్చాయ చాలూ
నువ్వే కాదెవ్వరైనా.. ముద్దుగ ఉంటారూ
ఎర్ర చందనం చీర కడితే.. రాయి కూడ రాకుమారే
యేడు రాళ్ళ దుద్దులు పెడితే.. యెవరైన అందగత్తే
అయినా.. చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
నవ్వే నవరత్నమాయెనే




Actor : Allu Arjun
Male Singer : Sid Sriram
Director : Sukumar
Lyricist : Chandrabose

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music