నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నారాయణా.. శ్రీమన్నారాయణా
నారాయణా.. వేంకట నారాయణా
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ
నోపక కదా.. నన్ను నొడబరపుచు
పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా.. నారాయణా
పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా.. నారాయణా
నిగమ.. గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నారాయణా.. శ్రీమన్నారాయణా
నారాయణా.. లక్ష్మినారాయణా
నీసా.. గస గస గస గసగా
దని సగమగసగమగ సనిదస నీసాదా
సగమ గమగ మదని దనిస
మగసనిదమగసా
వివిధా నిర్భంధముల..
వివిధా నిర్భంధముల.. వెడల బ్రోయకనన్ను
భవసాగరముల.. దడబడజేతురా
దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..
హరే.. హరే.. హరే..
దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..
నవనీతచోర.. శ్రీ నారాయణా
నిగమ.. సగమగసనిదమగని..
నిగమ.. గసమగదమనిదస
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
నారాయణా.. శ్రీమన్నారాయణా
వేద నారాయణా.. వేంకట నారాయణా
తిరుమల నారాయణా.. కలియుగ నారాయణా
హరి హరి నారాయణా.. స్వామి నారాయణా
లక్ష్మినారాయణా.. శ్రీమన్నారాయణా
శ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా
Comments
Post a Comment