Kallalloki Kallu Petti Chudu Song Lyrics Kallalloki Kallu Petti Chudu Lyrics Kallalloki Kallu Petti Chudu
Kallalloki Kallu Petti Chudu Song Lyrics From Induvadana Movie
Lyrics Of Kallalloki Kallu Petti Chudu Song From Induvadana Movie
Induvadana Songs Lyrics Induvadana Movie Songs Lyrics
Induvadana Movie Lyrics Induvadana Lyrics
---------------------
Lyrics in English Script @ Kallalloki Kallu Petti Chudu Lyrics - Induvadana Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sahiti Chaganti & S. P. B. Charan
Songs Lyrics by Bhaskarabhatla Ravi Kumar
Songs Music by Shiva Kakani
---------------------
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు..
గుండెల్లోకి దూరి పోయి చూడు..
నాలో నిన్ను.. తొంగి తొంగి చూడు.. హాయి హాయిగా
చెంపల్లోన సిగ్గునడిగి చూడు..
ముద్దుల్లోనా వేడినడిగి చూడు..
నిన్నే నాలో గుర్తుపట్టి చూడు.. తనివి తీరగ
నువ్వు చూడు చూడు అంటే.. మనసు ఆగదే
నిన్ను చూడకుండ ఉంటే.. ఏమి తోచదే.. అసలేమి తోచదే
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు..
గుండెల్లోకి దూరి పోయి చూడు..
నాలో నిన్ను.. తొంగి తొంగి చూడు.. హాయి హాయిగా
గురుతైన లేదు కదా.. నువ్వు లేని జీవితం
మరుపైన రావు కదా.. ఒక్క నిమిషం
నీ రాకతోనె కదా.. మారిపోయె జాతకం
నీ తోడులోనె కదా.. నేను నవ్వడం
ఈ ప్రేమ జీవనది.. ఇద్దరము కలిసి ఈదుదాం
యే కన్ను చూడలేని.. కొత్తలోకం కలిసి వెతుకుదాం
కోరికేదొ బాగున్నది.. కొత్తగ వున్నది..
పిచ్చి ప్రేమేదో ప్రేమేదో అందుట్లో దాగున్నది
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు..
గుండెల్లోకి దూరి పోయి చూడు..
నాలో నిన్ను.. తొంగి తొంగి చూడు.. హాయి హాయిగా
ఆనందమెక్కడున్న జల్లెడేసి పట్టనా..
నీ కాలి మువ్వలాగ తెచ్చి కట్టనా..
తేనీగలెక్కడున్నా వెంట పడి అడగనా..
ఆ తీపి అద్దుకొని ముద్దులెట్టనా..
నువ్వంటె ఇందువలే అందువలే నాకు ఇష్టమే
నువ్వింత ఆశ పెట్టి.. చంపుతుంటే.. అడ్డుచెప్పనే
నన్ను వచ్చి.. అల్లేసుకొ.. పట్టి లాగేసుకో
నిండు నూరేళ్ళు నూరేళ్ళు నీలోనె దాచెసుకో
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు..
గుండెల్లోకి దూరి పోయి చూడు..
నాలో నిన్ను.. తొంగి తొంగి చూడు.. హాయి హాయిగా
Movie : Induvadana
Lyricist : Bhaskarabhatla Ravi Kumar
Male Singer : S. P. B. Charan
Female Singer : Sahiti Chaganti
Actor : Varun Sandesh
Actress : Farnaz Shetty
Director : MSR
Music : Shiva Kakani
Comments
Post a Comment