దోస్తీ పాట సాహిత్యం - ఆర్ఆర్ఆర్ చిత్రం

Dosti Lyrics Dosti Song Lyrics Dosti 
Dosti Song Lyrics From RRR Movie
Lyrics Of Dosti Song From RRR Movie
RRR Songs Lyrics RRR Movie Songs Lyrics
RRR Movie Lyrics RRR Lyrics
---------------------
Lyrics in English Script @ Dosti Lyrics - RRR Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Music by M. M. Keeravani
---------------------


పులికి.. విలుకాడికీ
తలకి.. ఉరితాడుకీ
కదిలే కార్చిచ్చుకీ.. కసిరే బడగళ్ళకీ
రవికి.. మేఘానికీ.. దోస్తీ.. దోస్తీ

ఊహించని చిత్రమె చిత్రం..
స్నేహానికి చాచిన హస్తం..
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో.. తీస్తుందో

ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధంధర ధంధంధం

బడబాగ్నికి.. జడివానకి.. దోస్తీ
విధిరాతకి.. ఎదురీతకి.. దోస్తీ
పెనుజ్వాలకి.. హిమనగమిచ్చిన.. కౌగిలి.. ఈ దోస్తీ

ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధంధర ధంధంధం


అనుకోని గాలి దుమారం.. 
చెరిపింది ఇరువురి దూరం..
ఉంటార ఇకపై ఇలాగ.. వైరమే భూరిమై
నడిచేది ఒకటే దారై.. వెతికేది మాత్రం వేరై
తెగిపోద ఏదో క్షణాన.. స్నేహమే ద్రోహమై

తొందరపడిపడి ఉరకలెత్తే.. ఉప్పెన పరుగులహో
ముందుగ తెలియదు.. ఎదురువచ్చే.. తప్పని మలుపులెవో
ఊహించని చిత్ర విచిత్రం..
స్నేహానికి చాచిన హస్తం..
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో.. తీస్తుందో

ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధంధర ధంధంధం


బడబాగ్నికి.. జడివానకి.. దోస్తీ
విధిరాతకి.. ఎదురీతకి.. దోస్తీ
పెనుజ్వాలకి.. హిమనగమిచ్చిన.. కౌగిలి.. ఈ దోస్తీ

ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధరధం ధరధం ధరధంధం
ధంధర ధంధంధం

బడబాగ్నికి.. జడివానకి.. దోస్తీ
విధిరాతకి.. ఎదురీతకి.. దోస్తీ
పెనుజ్వాలకి.. హిమనగమిచ్చిన.. కౌగిలి.. ఈ దోస్తీ




Male Singer : Hemachandra
Male Singer : Anirudh Ravichander
Male Singer : Yazin Nizar
Male Singer : Vijay Yesudas
Male Singer : Amit Trivedi
Actor : Ram Charan
Director : S. S. Rajamouli


Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music