దిగు దిగు దిగు నాగ పాట సాహిత్యం - వరుడు కావలెను

Digu Digu Digu Naaga Song Lyrics Digu Digu Digu Naaga Lyrics Digu Digu Digu Naaga 
Digu Digu Digu Naaga Song Lyrics From Varudu Kaavalenu Movie
Lyrics Of Digu Digu Digu Naaga Song From Varudu Kaavalenu Movie
Varudu Kaavalenu Songs Lyrics Varudu Kaavalenu Movie Songs Lyrics
Varudu Kaavalenu Movie Lyrics Varudu Kaavalenu Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Shreya Ghoshal
Songs Lyrics by Ananta Sriram
Songs Music by S. Thaman
---------------------


దిగు దిగు దిగు నాగ
దిగు దిగు దిగు నాగ
దిగు దిగు దిగు

దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్యా సుందర నాగో నాగా

నాగేటి సాలగాడ.. నాకేట్టి పనిరో
నాపగడ్డి చేలకాడ.. నాకెట్టి పనిరో
నాగేటి సాలగాడ.. నాకేట్టి పనిరో
నాపగడ్డి చేలకాడ.. నాకెట్టి పనిరో
సందాల సంతకాడ.. నాకెట్టి పనిరో
సాకిరేవు తగువుకాడ.. నాకెట్టి పనిరో
ఇరగబెట్టి మరగబెట్టి.. మిగలబెట్టి తగలబెట్టి
అలకబెట్టిన.. నీ.. యవ్వారం చాలురో

కొంపకొచ్చి పోరోయ్ కోడెనాగ..
కొంపా.. ముంచుతాందోయ్ ఈడు బాగ
కొంపకొచ్చి పోరోయ్ కోడెనాగ..
కొంపా.. ముంచుతాందోయ్ ఈడు బాగ
సెంపా గిల్లి పోరోయ్.. సెట్టి నాగ
సంపుతాంది పైటే.. పడగ లాగ

దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్యా సుందర నాగో నాగా


న న న నాగే నాగ నాగ
న న న నాగే నాగ నాగ
న న న నాగే నాగ నాగ
న న న నాగే నాగ నాగ

ఊరిమీది గొడవలన్ని.. నెత్తిమీదకెత్తుకుంటావ్
గొడుగుతోటి పొయ్యేదాన్ని.. గుడిసెదాక తెచ్చుకుంటావ్
ఊరిమీది గొడవలన్ని.. నెత్తిమీదకెత్తుకుంటావ్
గొడుగుతోటి పొయ్యేదాన్ని.. గుడిసెదాక తెచ్చుకుంటావ్
అలకతోనె ఇల్లు అలికేతేనె గాని.. ఈ దిక్కు సూడవ్
పైస కి పనికిరాని.. కాని కి కలిసిరాని
కన్నె మోజు తీర్చలేని.. సున్నాలు సాలురో

కొంపకొచ్చి పోరోయ్ కోడెనాగ..
కొంపా.. ముంచుతాందోయ్ ఈడు బాగ
సంపాదించి రారోయ్.. గడ్డు నాగ
గంపేడాస నాలో.. రంపమేగ

దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్యా సుందర నాగో నాగా
Music : S. Thaman
Female Singer : Shreya Ghoshal
Actress : Ritu
Actor : Naga Shourya
Director : Lakshmi Sowjanya
Lyricist : Ananta Sriram

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music