Mandhuloda Lyrics Mandhuloda Song Lyrics Mandhuloda
Mandhuloda Song Lyrics From Sridevi Soda Center Movie
Lyrics Of Mandhuloda Song From Sridevi Soda Center Movie
Sridevi Soda Center Songs Lyrics Sridevi Soda Center Movie Songs Lyrics
Sridevi Soda Center Movie Lyrics Sridevi Soda Center Lyrics
---------------------
Lyrics in English Script @ Mandhuloda Lyrics - Sridevi Soda Center Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sahiti Chaganti & Dhanunjay
Songs Lyrics by Kasarla Shyam
Songs Music by Mani Sharma
---------------------
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అయితే?
సింగపూరు రంగబాబు ఫ్లైటు ఎక్కమన్నాడు
ఉంగరాల గంగిరెడ్డి గోల్డు ఆఫర్ ఇచ్చాడు
తిక్కరేగి అమ్మాబాబు ముహుర్తాలు పెట్టేసీ
పెద్దూరి నాయుడితో పెళ్ళి సేసినారురో
మందులోడ ఓరి మాయలోడా
మామరారా మందుల సిన్నోడా
మందులోడ ఓరి మాయలోడా
మామరారా మందుల సిన్నోడా
పెద్దూరి నాయుడుకి నిన్నిచ్చి పెళ్ళి చేస్తె
మద్దూరి పెద్దిరెడ్డి మద్దెల వాయించినాడె
సిన్నూరి సిట్టిబాబు చిడతలు కొట్టాడే
మందులోడె ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
మందులోడె ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
నా మొగుడు నాయుడు.. యే పని పాట సెయ్యకుండా..
మూలికలు ఏర్లు తెత్తానని..
అడువులు పట్టుపోయి.. నన్ను మరిసే పోనాడు
అవునా?.. యే ఊర్లెళ్ళాడు.. యే ఏర్లు తెచ్చాడు
తూరుపు ఎళ్ళాడు.. తుమ్మేరు తెచ్చాడు
పడమర ఎళ్ళాడు.. పల్లేరు తెచ్చాడు
దచ్చినమెళ్ళాడు.. దబ్బేరు తెచ్చాడు
ఉత్తరమెళ్ళాడు.. ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులని మాయమైపఒయినాడు
మందులోడ ఓరి మాయలోడా
మామరారా మందుల సిన్నోడా
మందులోడ ఓరి మాయలోడా
మామరారా మందుల సిన్నోడా
మందులోడె ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
మందులోడె ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల సిన్నోడే
పైటే పట్టమంటె పల్లేరు తెచ్చాడా
నడుమే గిల్లమంటె నల్లేరు అల్లాడా
ముద్దులు పెట్టమంటె మూలికలే ఇచ్చాడా
ముచ్చట తీర్చమంటె మూడూర్లు తిరిగాడా
మేమున్నామే పిల్ల.. వద్దు నీకు మందుమాకూ
మందులోడ ఓరి మాయలోడా
మామరాకూ మందుల సిన్నోడా
మందులోడ ఓరి మాయలోడా
మళ్ళీ రాకూ మందుల సిన్నోడా
మందులోడ ఓరి మాయలోడా
మామరారా మందుల సిన్నోడా
మందులోడ ఓరి మాయలోడా
మామరారా మందుల సిన్నోడా
Movie : Sridevi Soda Center
Actor : Sudheer Babu
Music : Mani Sharma
Male Singer : Dhanunjay
Female Singer : Sahiti Chaganti
Lyricist : Kasarla Shyam
Director : Karuna Kumar
Comments
Post a Comment