Akasha Veedhilo Lyrics Akasha Veedhilo Song Lyrics Akasha Veedhilo
Akasha Veedhilo Song Lyrics From Malliswari Movie
Lyrics Of Akasha Veedhilo Song From Malliswari Movie
Malliswari Songs Lyrics Malliswari Movie Songs Lyrics
Malliswari Movie Lyrics Malliswari Lyrics
---------------------
Lyrics in English Script @ Akasha Veedhilo Lyrics - Malliswari Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Bhanumathi Ramakrishna & Ghantasala
Songs Lyrics by Devulapalli Krishnasastri
Songs Music by Saluri Rajeswara Rao
---------------------
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవూ..
దేశదేశాలన్నీ తిరిగి చూసేవూ..
ఏడ తానున్నాడొ.. బావా..
ఏడ తానున్నాడొ.. బావా..
జాడ తెలిసిన.. పోయిరావా..
అందాల ఓ మేఘమాలా.. ఆ
చందాల ఓ మేఘమాలా.. ఆ
గగనసీమల తేలు.. ఓ మేఘమాలా
మా ఊరు.. గుడిపైన.. మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా.. నాతో..
మనసు.. చల్లగా.. చెప్పి పోవా
నీలాల.. ఓ మేఘమాల
రాగాల.. ఓ మేఘమాల
మమతలెరిగిన మేఘమాలా..
మమతలెరిగిన మేఘమాలా..
నా మనసు బావాకు.. చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు.. దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు.. దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు.. చూచెనే
బావాకై.. చెదరి కాయలు.. కాచెనే.. ఏఏఏ
అందాల ఓ మేఘమాలా.. ఆ
రాగాల.. ఓ మేఘమాల
మనసు తెలిసిన మేఘమాలా.. ఆ
మరువలేనని చెప్పలేవా
మల్లితో.. మరువలేనని.. చెప్పలేవా
కళ్ళు తెరిచినగాని.. కళ్ళు మూసినగాని..
కళ్ళు తెరిచినగాని.. కళ్ళు మూసినగాని..
మల్లి రూపే నిలిచెనే..
నా చెంత.. మల్లి మాటే పిలిచెనే
జాలి గుండెల మేఘమాలా..
బావాలేనిది బ్రతుకజాలా
జాలి గుండెల మేఘమాలా..
కురియు నా కన్నీరు.. గుండెలో దాచుకుని
వాన జల్లుగ.. కురిసిపోవా..
కన్నీరు.. ఆనవాలుగ ..బావా మ్రోల
Actress : Bhanumathi Ramakrishna
Female Singer : Bhanumathi Ramakrishna
Actor : N. T. Rama Rao
Lyricist : Devulapalli Krishnasastri
Music : Saluri Rajeswara Rao
Director : Bommireddy Narasimha Reddy
Movie : Malliswari
Male Singer : Ghantasala
Comments
Post a Comment