Adagaka Ichina Lyrics Adagaka Ichina Song Lyrics Adagaka Ichina
Adagaka Ichina Song Lyrics From Dagudu Moothalu Movie
Lyrics Of Adagaka Ichina Song From Dagudu Moothalu Movie
Dagudu Moothalu Songs Lyrics Dagudu Moothalu Movie Songs Lyrics
Dagudu Moothalu Movie Lyrics Dagudu Moothalu Lyrics
---------------------
Lyrics in English Script @ Adagaka Ichina Lyrics - Dagudu Moothalu Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by P. Susheela & Ghantasala
Songs Lyrics by Aacharya Aatreya
Songs Music by K. V. Mahadevan
---------------------
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు.. ముద్దూ
నడకలలో నాట్యం చేసే.. నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే.. నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడిపొగడీ బులిపించే.. నీ చిలిపిపలుకులు చిటికెడు ముద్దు
పొగడిపొగడీ బులిపించే.. నీ చిలిపిపలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు.. ముద్దూ
చకచకలాడే పిరుదులు దాటీ.. జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటీ.. జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే.. ఎడదను చూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే.. ఎడదను చూస్తే ఏదో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు.. ముద్దూ
పచ్చనిచేలే కంటికి ముద్దు.. నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
పచ్చనిచేలే కంటికి ముద్దు.. నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టుచేమా జగతికి ముద్దు.. నువ్వు నేను ఊహుహుహూహూ
చెట్టుచేమా జగతికి ముద్దు.. నువ్వు నేను ముద్దుకు ముద్దు
Movie : Dagudu Moothalu
Actress : B. Saroja Devi
Actor : N. T. Rama Rao
Director : Adurthi Subba Rao
Music : K. V. Mahadevan
Lyricist : Aacharya Aatreya
Male Singer : Ghantasala
Female Singer : P. Susheela
Comments
Post a Comment