Aamani Unte Lyrics Aamani Unte Song Lyrics Aamani Unte
Aamani Unte Song Lyrics From Dear Megha Movie
Lyrics Of Aamani Unte Song From Dear Megha Movie
Dear Megha Songs Lyrics Dear Megha Movie Songs Lyrics
Dear Megha Movie Lyrics Dear Megha Lyrics
---------------------
Lyrics in English Script @ Aamani Unte Lyrics - Dear Megha Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Anurag Kulkarni
Songs Lyrics by Krishna Kanth
Songs Music by Gowra Hari
---------------------
ఆమని ఉంటె పక్కనా.. ఏమని చెప్పను భావనా
పోతే మళ్ళి రాదనా?.. మళ్ళి మళ్ళి చూడనా
యే వాన విల్లో.. వేల రంగుల్లో.. కిందే వాలిందో
యే తీపి ముల్లో.. నాటి గుండెల్లో.. నవ్వై పూసిందో
నీ ఊపిరెమో.. వెచ్చంగ మెల్లో.. యెల్లా తాకిందో
నా ధ్యాస మొత్తం.. నీ మాయలోకే.. అల్లా జారిందో
అడుగు.. అడుగు.. నీతోనే..
ఆకాశం అంచుకు వెలుతున్నానే
మలుపు.. మలుపు.. నీతోనే..
మనసులొ నే నీకో గుడి కడుతున్నాలే
ఈ గాలి ఈ దారి చూసాను ముందే
నువ్వేం మాయ చేసావో.. నీ రాకతో
ఎమైంది నీకంటు.. అడిగాయి నన్నే.. ఎదో ప్రేమతో
పరుగుతొ ముదిరెను కద.. తొలి పరిచయమే
బ్రతుకుకి వరమాయె కద.. నిను కలవడమే
ప్రియతమా ప్రియతమా పిలుపులిలా
బయటకూ భయపడి వినపడవా
మనసున జరిగే మౌన రణమిదే
ఆమని ఉంటె పక్కనా.. ఏమని చెప్పను భావనా
పోతే మళ్ళి రాదనా?.. మళ్ళి మళ్ళి చూడనా
యే వాన విల్లో.. వేల రంగుల్లో.. కిందే వాలిందో
యే తీపి ముల్లో.. నాటి గుండెల్లో.. నవ్వై పూసిందో
నీ ఊపిరెమో.. వెచ్చంగ మెల్లో.. యెల్లా తాకిందో
నా ధ్యాస మొత్తం.. నీ మాయలోకే.. అల్లా జారిందో
అడుగు.. అడుగు.. నీతోనే..
ఆకాశం అంచుకు వెలుతున్నానే
మలుపు.. మలుపు.. నీతోనే..
మనసులొ నే నీకో గుడి కడుతున్నాలే
Lyricist : Krishna Kanth
Male Singer : Anurag Kulkarni
Actor : Adith Arun
Actress : Megha Akash
Music : Gowra Hari
Director : A Sushanth Reddy
Movie : Dear Megha
Comments
Post a Comment