స్నేహితుడా పాట సాహిత్యం - సఖి

Snehithuda Lyrics Snehithuda Song Lyrics Snehithuda 
Snehithuda Song Lyrics From Sakhi Movie
Lyrics Of Snehithuda Song From Sakhi Movie
Sakhi Songs Lyrics Sakhi Movie Songs Lyrics
Sakhi Movie Lyrics Sakhi Lyrics
---------------------
Lyrics in English Script @ Snehithuda Lyrics - Sakhi Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sadhana Sargam & Srinivas
Songs Lyrics by Veturi Sundararama Murthy
Songs Music by A. R. Rahman
---------------------


నిన్నా మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో
గాలల్లె తేలిపోతానోయి ఇలా డోలలూగేనో
ఓ ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
ఆ కురుల నొక్కుల్లొ నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లొ నలుపే చుక్కల్లో
గర్వమనిచెనులే నా గర్వమనిగెనులే

స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా.. కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం.. ఇదే వలపూ గెలుపూ
శ్వాస తుది వరకూ.. వెలిగే వేదం
వాంచలన్ని.. వరమైన ప్రాణ బంధం

స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా


చిన్న చిన్న హద్దు మీరా.. వచ్చునోయ్
ఈ జీవితాన.. పూల పుంత వెయ్యవోయ్
మనసే.. మధువోయ్
పువ్వు కోసె.. భక్తుడల్లే.. మెత్తగా
నేను నిద్రపోతె.. లేత గోళ్ళు.. గిల్లవోయ్
సందెల్లో.. తోడువోయ్
అయిదు వేళ్ళు తెరిచీ.. ఆవు వెన్న పూసీ.. సేవలు సాయవలెగా
ఇద్దరమొకటై.. కన్నీరైతే.. తుడిచే వేళ్ళందం

స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా.. కోరికలే అల్లుకున్న స్నేహితుడా

నిన్న మునిమాపుల్లో.. నిద్దరోవు నీ వొళ్ళో
గాలల్లె తేలిపొతానోయి.. ఇలా డోలలూగేనో
ఓ.. ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో.. నిన్ను వలపించా
మనం.. చెదిరి.. విలపించా
ఆ.. కురుల నొక్కుల్లొ.. నలుపే చుక్కల్లో..
కురుల నొక్కుల్లొ.. నలుపే చుక్కల్లో
గర్వమనిచెనులే.. నా గర్వమనిగెనులే


శాంతించాలీ పగలింటి.. పనికే..
శాంతించాలీ పగలింటి.. పనికే
నీ సొంతానికి తెచ్చేదింకా.. పడకే
వాలే పొద్దూ.. వలపే
వులెన్ చొక్క ఆరబోసె.. వయసే
నీటి.. చెమ్మ చెక్కలైన నాకు.. వరసే
వుప్పు మూటే.. అమ్మైనా
వున్నట్టుండి తెస్తా.. ఎత్తేసి విసిరేస్తా..
కొంగుల్లొ నిన్నే దాచేస్తా
వాలక పొద్దూ.. విడుదల చేసీ.. వరమొకటడిగేస్తా

స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా.. కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం.. ఇదే వలపూ గెలుపూ
శ్వాస తుది వరకూ.. వెలిగే వేదం
వాంచలన్ని.. వరమైన ప్రాణ బంధం

స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా.. కోరికలే అల్లుకున్న స్నేహితుడాMovie : Sakhi
Music : A. R. Rahman
Director : Mani Ratnam
Male Singer : Srinivas
Actress : Shalini Kumar
Actor : R. Madhavan
Female Singer : Sadhana Sargam

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music