సిగ్గెందుకురా మావా పాట సాహిత్యం - SR కళ్యాణమండపం

Sigguendukura Mama Song Lyrics Sigguendukura Mama Lyrics Sigguendukura Mama 
Sigguendukura Mama Song Lyrics From SR Kalyanamandapam Movie
Lyrics Of Sigguendukura Mama Song From SR Kalyanamandapam Movie
SR Kalyanamandapam Songs Lyrics SR Kalyanamandapam Movie Songs Lyrics
SR Kalyanamandapam Movie Lyrics SR Kalyanamandapam Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Anurag Kulkarni
Songs Lyrics by Bhaskarabhatla Ravi Kumar
Songs Music by Chaitan Bharadwaj
---------------------


తిట్టినా బగుంటాదే.. కొట్టినా బాగుంటాదే
గర్లుఫ్రెండు ఏం చేసినా.. గారబంగా ఉంటాదే
ఛీ అన్నా నచ్చేస్తాదే..
తూ అన్నా నచ్చేస్తాదే..
పాపాతో పంచాయితీ.. గమ్మత్తుగా ఉంటాదే
నిజమేరా మావా.. గుండెలోన.. హాయ్ హాయ్ జాతర్లే
అంతేర మావా.. జిందగిలో.. రంగు గాలిపటాలే
ఇన్నావ మావా.. తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్లుమే.. ధక్కు ధక్కు..
సుప్పనాతి.. సూపులకూ

సిగ్గెందుకురా.. మావా.. ఒద్దే ఒద్దూ
మడిసి జేబులో పెట్టు..
వాళ్ళు ఏమన్న గాని.. శభాష్ అని సీటి కొట్టూ

హేయ్.. నచ్చకా.. నచ్చకా..
ఓ పిల్లే నచ్చుతాదే
పని పాట మానేసి.. ఎన్నో యేళ్ళు తిరిగితే
దొరికిన ప్రసాదం.. కళ్ళకద్దుకోవాలి గానీ
లేనిపోని వంకే పెట్టి.. వదిలేస్కుంటామా
అయినా బుర్రున్నోడూ.. ఆ.. బుద్ధున్నోడూ
ఆ దుమ్మెత్తిపోస్తే.. దులిపేస్కుంటాడూ
వంద కాదు వెయ్యీ చెప్పూ.. ఒప్పుకోదు పూల కొప్పూ
దండయాత్ర వాల్ల హక్కూ.. లొంగిపోడం ఒకటే దిక్కూ

సిగ్గెందుకురా.. మావా.. ఒద్దే ఒద్దూ
మడిసి జేబులో పెట్టు..
వాళ్ళు ఏమన్న గాని.. శభాష్ అని సీటి కొట్టూ


నవ్వితే ముత్యాలే.. యేరుకు పొతామనీ
చిర్రుబుర్రులాడుతు.. దాచేస్తారు నవ్వునీ
ఓకె చెప్పేస్తే.. అలుసే అవుతామనీ
చచ్చినా చెప్పరు.. వీళ్ళు చాలా ముదుర్లే
అయిన ఆ లెక్కల్నే.. ఆ ఆ స్కెచ్చుల్నే
ఆ కనిపెట్టాలంటే.. కాదే మా వల్లా
ఆడపిల్ల అందం చందం.. అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనప ముక్కా.. అత్తుకొపోతాం అదీ లెక్కా

సిగ్గెందుకురా.. మావా.. ఒద్దే ఒద్దూ
మడిసి జేబులో పెట్టు..
వాళ్ళు ఏమన్న గాని.. శభాష్ అని సీటి కొట్టూ




Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music