నువ్వేం మాయ చేసావొ పాట సాహిత్యం - ఒక్కడు

Nuvvem Maya Chesavo Song Lyrics Nuvvem Maya Chesavo Lyrics Nuvvem Maya Chesavo 
Nuvvem Maya Chesavo Song Lyrics From Okkadu Movie
Lyrics Of Nuvvem Maya Chesavo Song From Okkadu Movie
Okkadu Songs Lyrics Okkadu Movie Songs Lyrics
Okkadu Movie Lyrics Okkadu Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Savitha Reddy & Shreya Ghoshal
Songs Music by Mani Sharma
---------------------

నువ్వేం మాయ చేసావొ గానీ.. ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ
క్షణం ఆగనంటోంది ఓణీ.. మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్య హయ్యారె హయ్యారె హయ్యా.. చిందులేస్తున్న ఈ అల్లరీ
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా.. ఎటు పోతుందొ ఏమో మరీ

నువ్వేం మాయ చేసావొ గానీ.. ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ
క్షణం ఆగనంటోంది ఓణీ.. మరీ చిలిపిదీ వయసు బాణీ

ఔరా పంచకళ్యాణి పైనా.. వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైన చూసావ మైనా.. తెస్తున్నాడ ముత్యాల మేనా
హయ్య హయ్యారె హయ్యారె హయ్యా.. మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా.... మేళ తాళాల మనువెప్పుడే
ఔరా పంచకళ్యాణి పైనా.. వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైన చూసావ మైనా.. తెస్తున్నాడ ముత్యాల మేనా

కలా నువ్వు యే చాటునున్నా.. అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా.. ఎలాగైన నిను కలుసుకోనా
హయ్య హయ్యారె హయ్యారె హయ్యా.. ఆశ పడుతున్న ఈ నా మదీ
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా.... అది తీరేది ఎపుడన్నదీ
నువ్వేం మాయ చేసావొ గానీ.. ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ
క్షణం ఆగనంటోంది ఓణీ.. మరీ చిలిపిదీ వయసు బాణీ

Movie : Okkadu
Music : Mani Sharma
Director : Gunasekhar
Actress : Bhumika Chawla
Actor : Mahesh Babu
Female Singer : Savitha Reddy
Female Singer : Shreya Ghoshal

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music