Nee Prashnalu Lyrics Nee Prashnalu Song Lyrics Nee Prashnalu
Nee Prashnalu Song Lyrics From Kotha Bangaru Lokam Movie
Lyrics Of Nee Prashnalu Song From Kotha Bangaru Lokam Movie
Kotha Bangaru Lokam Songs Lyrics Kotha Bangaru Lokam Movie Songs Lyrics
Kotha Bangaru Lokam Movie Lyrics Kotha Bangaru Lokam Lyrics
---------------------
Lyrics in English Script @ Nee Prashnalu Lyrics - Kotha Bangaru Lokam Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by S. P. Balasubrahmanyam
Songs Lyrics by Sirivennela Seetharama Sastry
Songs Music by Mickey J Meyer
---------------------
నీ ప్రశ్నలు నీవీ.. ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవీ.. ఎవ్వరు విడిపించరుగా
ఏ గాలో నిన్ను.. తరుముతుంటె అల్లరిగా
ఆ గాలో లేదో.. తెలియదంటె చెల్లదుగా
పది నెలలూ తనలో.. నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో.. కననే కనను.. అంటుందా
ప్రతి కుసుమం.. తనదే అనదే.. విరిసే కొమ్మైనా
గుడికో జడకో.. సాగనంపక వుంటుందా
బతుకంటె బడిచెదువా.. అనుకుంటే అతిసులువా
పొరపడినా.. పడినా.. జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా.. ఆగిపోదే.. నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకె.. తెలివుందా
కలలుండని కనులేవని.. నిత్యం నిదరోమందా
గతముందని గమనించని.. నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి.. గమ్యం అంతూ వుందా
వలపేదొ వల వేసిందీ.. వయసేమొ అటు చూస్తుంది
గెలుపంటె ఏదో ఇంతవరకు.. వివరించే రుజువేముంది
ఓ ఓ.. సుడిలో పడు ప్రతి నావా
ఓ ఓ.. చెబుతున్నది వినలేదా
పొరపాటున చేయిజారిన తరుణం.. తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటలాగ తన పాఠం.. వివరిస్తుందా
మనకోసమె తనలో తను.. రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె.. పెను చీకటి చెపుతుందా
కడచేరని పయనాలెన్ని.. పడదోసిన ప్రణయలెన్ని
అని తిరగేశాయ చెరిత పుటలు
వెనుచూడక వురికే వ్యథలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు.. అందించాలా ప్రెమికులు
ఓ ఓ.. ఇది కాదే విధి రాతా
ఓ ఓ.. అనుకోవెం ఎదురీతా
పది నెలలూ తనలో.. నిన్ను మోసిన అమ్మైనా.. అమ్మైనా
అపుడో ఇపుడో.. కననే కనను.. అంటుందా
ప్రతి కుసుమం.. తనదే అనదే.. విరిసే కొమ్మైనా.. కొమ్మైనా
గుడికో జడకో.. సాగనంపక వుంటుందా
బతుకంటె బడిచెదువా.. అనుకుంటే అతిసులువా
పొరపడినా.. పడినా.. జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా.. ఆగిపోదే.. నువ్వొచ్చేదాకా
Movie : Kotha Bangaru Lokam
Director : Srikanth Addala
Actor : Varun Sandesh
Actress : Shweta Basu Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Music : Mickey J Meyer
Male Singer : S. P. Balasubrahmanyam
Comments
Post a Comment