My Heart is Beating Lyrics My Heart is Beating Song Lyrics My Heart is Beating
My Heart is Beating Song Lyrics From Jalsa Movie
Lyrics Of My Heart is Beating Song From Jalsa Movie
Jalsa Songs Lyrics Jalsa Movie Songs Lyrics
Jalsa Movie Lyrics Jalsa Lyrics
---------------------
Lyrics in English Script @ My Heart is Beating Lyrics - Jalsa Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by KK
Songs Lyrics by Sirivennela Seetharama Sastry
Songs Music by Devi Sri Prasad
---------------------
మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాల్లి వేయిటింగ్.. అనేలా
తరుముతోందీ.. మదీ
పెదవిపై.. పలకవే.. మనసులో.. ఉన్న సంగతీ
కనులలో.. వెతికితే.. దొరుకుతుందీ
టీ స్పూన్.. టన్ను బరువౌతుందే
ఫుల్ మూన్.. నన్ను వుడికిస్తుందే
క్లౌడ్ నైన్.. కాళ్ళ కింద కొచ్చిందే
లాండ్ మైన్... గుండెలో పేలిందే
మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాల్లి వేయిటింగ్.. అనేలా
తరుముతోందీ.. మదీ
హేయ్.. ఐ వన్నా బి విత్ యు ఫరెవర్
హెయ్.. ఐ వన్నా లివ్ విత్ యు ఫరెవర్
పెనుతుఫాను ఏదైనా.. మెరుపు దాడి చేసిందా
మునుపులేని మైకానా.. మదిని ముంచి పోయిందా
ఊరికినే.. జరగదుగా.. ఊపిరి సలపని భారమిలా
నీ వునికే.. ఉన్నదిగా.. నాలో నిలువెల్లా
తనబురలో.. చొరబడుతూ.. గజిబిజిగా చెలరేగాల
తలగడతో.. తడబడుతూ.. పిల్ల నువ్ ఒంటరిగా.. వేగాలా
సెల్ ఫోన్.. నీ కబురు తెస్తుంటే
స్టన్ గన్.. మోగినట్టు వుంటుందే
క్రాంప్టాన్ ..ఫాను గాలి వీస్తుంటే
సైక్లోన్.. తాకినట్టు ఉంటుందే
మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాల్లి వేయిటింగ్.. అనేలా
తరుముతోందీ.. మదీ
ఎపుడెలా తెగిస్తానో.. నామీదె నాకు అనుమానం
మాటల్లొ పైకమేస్తానో.. నీమీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే.. పద పద పదమని పడుచు రథం
ఎదలయలో ముదురినదే.. మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే.. మనసున విరిసిన కలల వరం
తహతహగా తరిమినదే.. దమ్మరు దమ్మని తుళ్లే ఆనందం
ఫ్రీడం.. దొరికినట్టు గాలుల్లో.. వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం.. వేసినట్టు ఏ విల్లో.. ప్రాణం దూసుకెల్లి పొతుందే
మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాల్లి వేయిటింగ్.. అనేలా
తరుముతోందీ.. మదీ
Movie : Jalsa
Lyricist : Sirivennela Seetharama Sastry
Music : Devi Sri Prasad
Male Singer : KK
Director : Trivikram Srinivas
Actor : Pawan Kalyan
Actress : Ileana D'Cruz
Comments
Post a Comment