లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ
హో తండ్రైన తల్లిగ మారే నీ కావ్యం
హో ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్రావ్యం
ఇరువురి రెండు గుండెలేకమయ్యేను సూటిగా
కవచము లేని వాన్ని కాని కాచుత తోడుగా
ఒకే ఒక అష్రువు చాలూ తోడై కోరగా
లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ
మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే
జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే
ఎదిగీ ఎదిగీ పిల్లాడయ్యెనే
పిల్లైన ఇవ్వాలే తనే అమ్మలే
ఇది చాలనందం వేరేమిటే
ఇరువురి రెండుగుండెలింక మౌనమై సాగెనే
ఒక క్షణమైన చాలు మాట రింగున మోగెనే
ఒకే ఒక అష్రువు చాలూ తోడై కోరగా
లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ
కన్నాడుగా బింబన్నిలా తన గొంతులో విన్నడుగా బాణీలనే తన పాటలో అరెరే దేవుడీడ వరమయ్యెనే అప్పుడే ఇంట్లో నడ యాడెనే ప్రేమ బీజమే కరువాయెనే ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తను కనుపాప లోన చూడగ లోకం వోడెనే ఒకే ఒక అష్రువు చాలూ తోడై కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ
Comments
Post a Comment