Kailove Chedugudu Lyrics Kailove Chedugudu Song Lyrics Kailove Chedugudu
Kailove Chedugudu Song Lyrics From Sakhi Movie
Lyrics Of Kailove Chedugudu Song From Sakhi Movie
Sakhi Songs Lyrics Sakhi Movie Songs Lyrics
Sakhi Movie Lyrics Sakhi Lyrics
---------------------
Lyrics in English Script @ Kailove Chedugudu Lyrics - Sakhi Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Veturi Sundararama Murthy
Songs Music by A. R. Rahman
---------------------
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
అలలే చిట్టలలే.. ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతు.. నెడుతు..
పడుతు.. ఎదుటే.. నురగై.. కరిగె.. అలలే
తొలిగా.. పాడే.. ఆ పల్లవి ఔనేలే..
దరికే.. వస్తే.. లేదంటావే
నగిల నగిల నగిల హోఓఓ.. బిగువు చాలే నగిలా.. ఒహో
నగిల నగిల నగిల హోఓఓ.. బిగువు చాలే నగిలా.. ఒహో
పడుచు పాట.. నెమరు వేస్తె.. ఎదలో వేడే పుట్టే
పడక కుదిరి.. కునుకు పట్టి.. ఏదో కోరే.. నన్నే
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
నీల్లోసే.. ఆటల్లో.. అమ్మల్లె ఉంటుందోయ్
వేదిస్తు.. ఆడిస్తే.. నా బిడ్డే అంటుందో
నేనొచ్చి.. తాకానూ.. ముళ్ళల్లె పొడిచేనో
తానొచ్చి.. తాకిందో.. పువ్వల్లె అయ్యేనోయ్
కన్నీరె.. పన్నీరై.. ఉందామే రావేమె
నీ కోపం.. నీ రూపం.. ఉన్నావే లేదేమె
నీ అందం.. నీ చందం.. నీ కైన ఎవరులే
నగిల నగిల నగిల హోఓఓ.. బిగువు చాలే నగిలా.. ఒహో
నగిల నగిల నగిల హోఓఓ.. బిగువు చాలే నగిలా.. ఒహో
పడుచు పాట.. నెమరు వేస్తె.. ఎదలో వేడే పెంచే
పడక కుదిరి.. కునుకు పట్టి.. ఏదో కోరే.. నన్నే
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
ఉద్దేశం.. తెలిసాకా.. ఆయుషు పోలేదూ
సల్లాపం.. నచ్చాక.. నీ కాలం.. పోరాదూ
నా గాథ.. ఏదైనా.. ఊరించే నీ తోడూ
ఎంతైనా.. నా మోహం.. నీరమ్మయేనాడూ
కొట్టేవో.. కోరేవొ.. నా సర్వం నీకేలే
చూసేవో.. కాల్చేవో.. నీ స్వర్గం నాతోనే
నీ వెంటే.. పిల్లోడై.. వస్తానే.. ప్రణయమై
నగిల నగిల నగిల హోఓఓ.. బిగువు చాలే నగిలా.. ఒహో
నగిల నగిల నగిల హోఓఓ.. బిగువు చాలే నగిలా.. ఒహో
పడుచు పాట.. నెమరు వేస్తె.. ఎదలో వేడే పెంచే
పడక కుదిరి.. కునుకు పట్టి.. ఏదో కోరే.. నన్నే
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కైలవ్ చడుగుడుగుడు కన్నె ఉడుకుడు
Movie : Sakhi
Lyricist : Veturi Sundararama Murthy
Music : A. R. Rahman
Director : Mani Ratnam
Actress : Shalini Kumar
Actor : R. Madhavan
Male Singer : A. R. Rahman
Male Singer : S. P. B. Charan
Male Singer : Naveen
Comments
Post a Comment