ఏం సందేహం లేదు పాట సాహిత్యం - ఊహలు గుసగుసలాడే

Em Sandeham Ledu Lyrics Em Sandeham Ledu Song Lyrics Em Sandeham Ledu 
Em Sandeham Ledu Song Lyrics From Oohalu Gusagusalade Movie
Lyrics Of Em Sandeham Ledu Song From Oohalu Gusagusalade Movie
Oohalu Gusagusalade Songs Lyrics Oohalu Gusagusalade Movie Songs Lyrics
Oohalu Gusagusalade Movie Lyrics Oohalu Gusagusalade Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Ananta Sriram
Songs Music by Kalyan Koduri
---------------------


ఏం సందేహం లేదు.. ఆ అందాల నవ్వె.. ఈ సందల్లు తెచ్చిందీ
ఏం సందేహం లేదు.. ఆ కందేటి సిగ్గె ఈ తొందర్లు ఇచ్చిందీ
ఏం సందేహం లేదు.. ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచిందీ
నిమిషము నేలమీద నిలవని కాలిలాగ మదినినుచేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకలె సాగుతోంది హ్రుదయము రాసుకున్న లేఖా

ఏం సందేహం లేదు.. ఆ అందాల నవ్వె.. ఈ సందల్లు తెచ్చిందీ
ఏం సందేహం లేదు.. ఆ కందేటి సిగ్గె ఈ తొందర్లు ఇచ్చిందీ

వెన్నెల్లొ ఉన్నా.. వెచ్చంగ ఉందీ.. నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లొ ఉన్నా.. ఏదొలా ఉందీ.. నువ్వే గుర్తొస్తుంటే
నా కల్లల్లోకొచ్చీ.. నీ కల్లాపి జల్లీ.. ఓ ముగ్గేసివెళ్లావే
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు మదినినుచేరుతుంది చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా
వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉందీ.. నిన్నే ఊహిస్తుంటే



నీ కొమ్మల్లొ గువ్వా.. ఆ గుమ్మంలోకెళ్ళి.. కూ అంటోంది విన్నావా
నీ మబ్బుల్లొ జల్లూ.. ఆ ముంగిట్లో పూలు.. పూయిస్తెచాలన్నవా
ఏమవుతున్న గాని.. ఏమైన అయిపోనీ.. ఏం పర్వాలేదన్నావా
అడుగులు వేయలేక.. అటుఇటు తేల్చుకోక.. సతమతమైన గుండె గనుకా
అడిగిన దానికింక.. బదులిక పంపుతుంది.. పదములు లేని మౌనలేఖా



Actress : Raashi Khanna
Actor : Naga Shourya
Director : Srinivas Avasarala
Lyricist : Ananta Sriram
Female Singer : Sunitha Upadrashta
Music : Kalyan Koduri
Male Singer : Kalyan Koduri

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music