ఏదోలా ఉందే నువ్వే లేకా పాట సాహిత్యం - నేనింతే

Edola Unde Song Lyrics Edola Unde Lyrics Edola Unde 
Edola Unde Song Lyrics From Neninthe Movie
Lyrics Of Edola Unde Song From Neninthe Movie
Neninthe Songs Lyrics Neninthe Movie Songs Lyrics
Neninthe Movie Lyrics Neninthe Lyrics
---------------------
Lyrics in English Script @ Edola Unde Lyrics - Neninthe Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Raghu Kunche
Songs Lyrics by Ramajogayya Sastry
Songs Music by Chakri
---------------------


ఓహ్ నొ నొ నో నొ నొ నో
ఓహ్ నొ నొ నో నొ నొ నో

ఏదోలా ఉందే నువ్వే లేకా
ఏమి బాలేదే నువ్వెల్లాకా
ఏంచెయ్యలో పాలుపోకా
ఉన్నా నీ కల్లో నిదరే రాకా
ఓహ్ నొ నొ నో నొ నొ నో
నువ్వే న సంతోషం
గిల్లావే నా ప్రాణం

ఓహ్ ఐ మిస్ యు
ఓహ్ ఐ మిస్ యు
ఐ మిస్ యు ద డార్లింగ్ డియర్
ఓహ్ ఐ మిస్ యు
ఓహ్ ఐ మిస్ యు
ఐ మిస్ యు ద డార్లింగ్ డియర్

ఏదోలా ఉందే నువ్వే లేకా
ఏమి బాలేదే నువ్వెల్లాకా


మిల మిల మిల మిల మెరుపుల తారా
కలలకు కల కల చిలికిన తారా
తల తల తల తల తలుకుల తారా
గల గల నగవుల చిలిపి సితారా
ప్రేమంటె ఎందుకంటె కారణాలె లేవంట
నా కంటె ఇష్థమంట నువ్వంటా
నా కంటి ముందే.. ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే.. ఏదో అయిపోతున్నా
ఓహ్ నొ నొ నో నొ నొ నో
నువ్వే న సంతోషం
గిల్లావే నా ప్రాణం

ఓహ్ ఐ మిస్ యు
ఓహ్ ఐ మిస్ యు
ఐ మిస్ యు ద డార్లింగ్ డియర్
ఓహ్ ఐ మిస్ యు
ఓహ్ ఐ మిస్ యు
ఐ మిస్ యు ద డార్లింగ్ డియర్

ఏదోలా ఉందే నువ్వే లేకా
ఏమి బాలేదే నువ్వెల్లాకా


నిగ నిగ సొగసులు కురిసిన తారా
చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపులు కదిపిన తారా
ఎద సెగ పలికిన వలపు సితారా
తేదిలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే
మనసంత నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓహ్.. నింగి తారై నువ్వుండాలె పైనా

ఓహ్ నొ నొ నో నొ నొ నో
నువ్వే న సంతోషం
గిల్లావే నా ప్రాణం

ఓహ్ ఐ మిస్ యు
ఓహ్ ఐ మిస్ యు
ఐ మిస్ యు ద డార్లింగ్ డియర్
ఓహ్ ఐ మిస్ యు
ఓహ్ ఐ మిస్ యు
ఐ మిస్ యు ద డార్లింగ్ డియర్

ఏదోలా ఉందే నువ్వే లేకా
ఏమి బాలేదే నువ్వెల్లాకా
ఏంచెయ్యలో పాలుపోకా
ఉన్నా నీ కల్లో నిదరే రాకా

ఓహ్ నొ నొ నో నొ నొ నో
ఓహ్ నొ నొ నో నొ నొ నో
Movie : Neninthe
Lyricist : Ramajogayya Sastry
Music : Chakri
Male Singer : Raghu Kunche
Actress : Siya Gowtham
Actor : Ravi Teja
Director : Puri Jagannadh

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music