దూరం కరిగినా పాట సాహిత్యం - జెట్టి

Dooram Karigina Lyrics Dooram Karigina Song Lyrics Dooram Karigina 
Dooram Karigina Song Lyrics From Jetty Movie
Lyrics Of Dooram Karigina Song From Jetty Movie
Jetty Songs Lyrics Jetty Movie Songs Lyrics
Jetty Movie Lyrics Jetty Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sid Sriram
Songs Lyrics by Sri Mani
Songs Music by Karthik Kodakandla
---------------------


దూరం కరిగినా.. మది మౌనం కరుగునా!
తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా
గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా

దూరం కరిగినా.. మౌనం కరుగునా!
మౌనం కరిగినా.. అభిమానం కరుగునా
కొంటె కొంటె చూపులెన్నో
రెప్ప గడప దాటుతున్నా
గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా

నా కలలే.. సెలవే
నీ కలలే.. కొలువే
మూగ కడలై పొంగె మనసే
మూగ అలలే ఎగసెనే
మేఘమదిలో.. చినుకు వరసే
కరిగి కురిసేదెపుడులే

చిన్ని చిన్ని అడుగులెన్నో..
నువు వెళ్ళే దారిలోనా
మధ్యానున్న అడ్డుగీత.. దాటలేనిదేనా


నీ పిలుపే మధురం
ఓ.. నీ తలపే కథనం
తేనె ఉనికే.. ఏది అంటే.. పూవు ఎదలో స్థానమే
నాకు ఉనికే.. ఏది అంటే.. నువ్వు నడిచే తీరమే
కొత్త కొత్త రోజులన్నీ.. కాలమల్లి జల్లుతున్నా
నువ్వు నేను.. అందులోన.. రేయి పగలమేనాActress : Nandita Swetha
Male Singer : Sid Sriram
Lyricist : Sri Mani
Movie : Jetty

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music