మంచమేసి దుప్పటేసి పాట సాహిత్యం - కొండవీటి రాజా

            Manchamesi Duppatesi Lyrics Manchamesi Duppatesi Song Lyrics Manchamesi Duppatesi 
Manchamesi Duppatesi Song Lyrics From Kondaveeti Raja Movie
Lyrics Of Manchamesi Duppatesi Song From Kondaveeti Raja Movie
Kondaveeti Raja Songs Lyrics Kondaveeti Raja Movie Songs Lyrics
Kondaveeti Raja Movie Lyrics Kondaveeti Raja Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Veturi Sundararama Murthy
Songs Music by K. Chakravarthy
---------------------


మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను.. రారా రారా
చిన్ని చీర కట్టాను సన్నజాజులెట్టాను.. రారా రారా
దిండు యెంత మెత్తనో.. మంచమెంత గట్టిదో
చుక్కలొంక చూసుకుంటు.. లెక్కపెట్టుకుందాము రారా రారా
ఆకలేసి దప్పికేసి అందమంటు వచ్చాను.. రావే రావే
ఆకులోన సున్నమేసి పోకచెక్కలిస్తాను.. రావే రావే
పండు ఎంత తియ్యనో.. పాలు ఎంత చిక్కనో
సోకులొంక చూసుకుంటు.. సొమ్మసిల్లిపోదాము రావే

నిన్ను చూడకుంటె నాకు పిచ్చిగుంటది
నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది
కౌగిలంత కోరలేక అలసిపోతిని
రాతిరంతా కునుకులేకా రగిలిపోతినీ
కసికసి ఈడు కమ్ముకొస్తే
కంటిని రెప్పే కాటువేస్తే
యెట్టా ఆగను చలిలో గిలిలో
ఎట్టా అడగను అసలూ కొసరూ.. సాగాలీ నీజోరూ

ఆకలేసి దప్పికేసి అందమంటు వచ్చాను.. రావే రావే
మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను.. రారా రారా


పెరుగుతున్న సోకుమీద మీగడున్నదీ
పెదవిదాటి ముద్దులాగ మారుతున్నదీ
చీకటింటా చిట్టిగుండే కొట్టుకున్నదీ
వాలుకంతా వలపుమంట అంటుకున్నదీ
జల్లోపువ్వు జావలి పాడే
వొళ్ళు వొళ్ళు వొత్తిడిసాగే
ఎంత తీరినా.. మెదలో సొదలే
వింత వింతగా.. జరిగే కథలే.. మోగాలి తొలితాళం

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను.. రారా రారా
ఆకులోన సున్నమేసి పోకచెక్కలిస్తాను.. రావే రావే
దిండు యెంత మెత్తనో.. మంచమెంత గట్టిదో
సోకులొంక చూసుకుంటు.. సొమ్మసిల్లిపోదాము రావే



Male Singer : S. P. Balasubrahmanyam
Female Singer : S. Janaki
Actor : Chiranjeevi
Actress : Vijayashanti

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music