Manasa Ninnala Lyrics Manasa Ninnala Song Lyrics Manasa Ninnala
Manasa Ninnala Song Lyrics From Kotthaga Rekkalochhena Movie
Lyrics Of Manasa Ninnala Song From Kotthaga Rekkalochhena Movie
Kotthaga Rekkalochhena Songs Lyrics Kotthaga Rekkalochhena Movie Songs Lyrics
Kotthaga Rekkalochhena Movie Lyrics Kotthaga Rekkalochhena Lyrics
---------------------
Lyrics in English Script @ Manasa Ninnala Lyrics - Kotthaga Rekkalochhena Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Achu Rajamani
Songs Lyrics by Gopichand Lagadapati
Songs Music by Achu Rajamani
---------------------
మనసా లేదే నిన్నల ఈరోజే..
రాదే మళ్ళీ అది ఒక కల లాగే
మనసా లేదే నిన్నల ఈరోజే..
రాదే మళ్ళీ అది ఒక కల లాగే
నువు మాయల్లే నను కమ్మేసావు..
చూపులతోనే అల్లేసావు..
వింటావ.. కంటావ.. ఈ మది ఏమందో
నే వేసిన అడుగులు తడబడుతున్నా..
ఊహలు నాతో కలబడుతున్నా..
నిన్నే.. అరె విల్లై అవి వెంటాడేస్తున్నాయే
మనసా.. మనసా.. మనసా..
మనసా.. మనసా.. మనసా..
ఓ ఓ మనసా లేదే నిన్నల ఈరోజే..
రాదే మళ్ళీ అది ఒక కల లాగే
మనసా లేదే నిన్నల ఈరోజే..
రాదే మళ్ళీ అది ఒక కల లాగే
నా ఊహకి ఊసే నువ్వు..
నా నవ్వుకి మెరుపే నువ్వు..
రాసే ప్రతి కథలో మెదిలే చెలివే నువ్వు
ఈ నడకకు చలనం నువ్వు.. చెప్పాల నన్నడుగు
నే కన్నీరై మంచల్లే కరిగేస్తాలే
ఓ ఓ మనసా లేదే నిన్నల ఈరోజే..
రాదే మళ్ళీ అది ఒక కల లాగే
అన్నానే ఓ చిన్న మాట.. వద్దంటు నను వదిలేస్తావా
మౌనంగా చూస్తు ఉన్నా.. మన్నిస్తావా
కాదన్నా ఊరుకుందా.. ఈ హ్రుదయం నీ వెనకే రాదా
ఒడి చేరి కడదకా నిలిచేదెలా
మనసా.. మనసా.. మనసా.. మనసా..
మనసా లేదే నిన్నల ఈరోజే..
రాదే మళ్ళీ అది ఒక కల లాగే
Movie : Kotthaga Rekkalochhena
Actress : Sowmika Pandiyan
Music : Achu Rajamani
Lyricist : Gopichand Lagadapati
Male Singer : Achu Rajamani
Actor : Vikram Sahidev
Director : Pradip B Atluri
Comments
Post a Comment