Kammani Vodi Lyrics Kammani Vodi Song Lyrics Kammani Vodi
Kammani Vodi Song Lyrics From Allari Alludu Movie
Lyrics Of Kammani Vodi Song From Allari Alludu Movie
Allari Alludu Songs Lyrics Allari Alludu Movie Songs Lyrics
Allari Alludu Movie Lyrics Allari Alludu Lyrics
---------------------
Lyrics in English Script @ Kammani Vodi Song Lyrics - Allari Alludu
---------------------
Find More Here in the Blog:
Songs Sung by K. S. Chithra & S. P. Balasubrahmanyam
Songs Lyrics by Veturi Sundararama Murthy
Songs Music by M. M. Keeravani
---------------------
ఆహాహాన్.. ఆ ఆ.. ఆ ఆ ఆ.. హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
కమ్మని.. ఒడి బొమ్మని.. పెదవిమ్మని అడిగావే
అహహ్హా హోయ్ హోయ్.. ఒహొహ్హో హై హై
చెమ్మని.. బదులిమ్మని.. జత కమ్మని పిలిచావే
ఒహొహ్హో హోయ్ హోయ్.. అహహ్హా హై హై
గొడుగులో రాగం.. అడుగులో తాళం
నిషాలలో వేసే బాణం.. రసాలలో తృణం పణం
కమ్మని.. ఒడి బొమ్మని.. పెదవిమ్మని అడిగావే
మిడిసి పడకె తొలి సొగసు మొగలి పూరేకా..
కసా.. బుసా.. కసా.. కసిగా
పడగ విడిచి విరి పడక పరుచుకున్నాగా..
పగా.. మగ.. ఇదే.. పదరా
చినుకు పడి చీర జారే.. మెరుపు మెడ హారమేసే
ఉరుము జతిలో.. నడుము లయలో.. ఛలో లేలో
తడిసే నీ రూపం.. తలుకులో దీపం
వయస్సులో వానే వస్తే.. తడి స్వరం చలి జ్వరం
కమ్మని.. ఒడి బొమ్మని.. పెదవిమ్మని అడిగావే
చెమ్మని.. బదులిమ్మని.. జత కమ్మని పిలిచావే
దింతాక్ నకదీం తాక్ నకదీం..
దింతాక్ నకదీం తాక్ నకదీం..
దింతాక్ నకదీం తాక్ నకదీం..
దింతాక్ నకదీం తాక్ నకదీం..
దింతాక్ నకదీం తాక్ నకదీం.. (ఆహాన్ ఆహాన్)
దింతాక్ నకదీం తాక్ నకదీం.. (ఆహాన్ ఆహాన్)
గుబులు గుబులు మొదలగులు పెరిగె ఒళ్ళంతా
సడెమియా తడె పొడిగా
చిగురు పొగరు చెలి ఫిగరు కెదిగి తుళ్ళింతా
పదే పదే అదే పనిగా
జడ తడిసి జావలీలై.. మెడలగల తాళమేసే
ఇరుకు ఇరుకు.. ఉడుకు దుడుకు.. చలాకీలో
అడిగితే అందం.. అధరమే బంధం
అయోమయం ఆషాడంలో.. ప్రియా ప్రియం స్వయంవరం
కమ్మని.. ఒడి బొమ్మని.. పెదవిమ్మని అడిగానే
అహహ్హా హై హై.. ఒహొహ్హో హోయ్ హోయ్
చెమ్మని.. బదులిమ్మని.. జత కమ్మని పిలిచావే
ఒహొహ్హో హై హై.. అహహ్హా హోయ్ హోయ్
గొడుగులో రాగం.. అడుగులో తాళం
నిషాలలో వేసే బాణం.. రసాలలో తృణం పణం
Music : M. M. Keeravani
Male Singer : S. P. Balasubrahmanyam
Female Singer : K. S. Chithra
Lyricist : Veturi Sundararama Murthy
Movie : Allari Alludu
Actor : Akkineni Nagarjuna
Director : A. Kodandarami Reddy
Actress : Nagma
Comments
Post a Comment