This week's top 10 Telugu Songs from the Blog

డిప్లొమ చదివే రోజుల్లో, మా కమ్యూనికేషన్స్ సార్, రేడియోకి, ఇంట్లో రికార్డర్‌కి ఒక తేడా చెప్పారు. 
అది ఏంటి అంటే, రాండెంనెస్. రేడియోలో అయితే, నెక్స్ట్ యే పాటో తెలియదు. 
కాబట్టి, ఏదో ఒక తెలియని ఉత్సాహం. కాని, మన రికార్డర్‌లో యే పాటలుంటాయో ముందే తెలుసు.
కాబట్టి, రికార్డర్‌లో మరీ అంత ఉత్సాహం ఉండదు అని. 
అలాంటి ఉత్సాహాన్నే, పాఠకులకు అందించాలని, 
ఈ బ్లాగ్ లో, ప్రతి వారం, రాండెం పాటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 
మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తూ.. ఈ వారం పాటలు, మీ కోసం.



1. Sisindri - Aataadukundam Raa Song - Lyrics

2. Khaidi No. 786 - Gunddamma Bandi Digi Song - Lyrics

3. Mirchi - Darlingey Song - Lyrics

4. Srirastu Subhamastu - Anu Anu Anu Song - Lyrics

5. Tholi Prema - Vinnane Vinnane Song - Lyrics

6. Ee Nagaraniki Emaindi - Veediponidhi Okateley Song - Lyrics

7. Oka Laila Kosam - Teluse Nuvvu Ravani Song - Lyrics

8. Sahasam Swasaga Sagipo - Vellipomaake Song - Lyrics

9. Ananthapuram 1980 - Konte Chuputho Song - Lyrics

10. Anandam - Evaraina Epudaina Song - Lyrics


Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music