లడ్డూ కావాల నాయనా

ఓకే, టైటిల్ క్లిక్ బైట్‌లాంటిది. 

కాని నాకు తెలిసి, ఇప్పుడు కింద చెప్పే మెసేజ్‌ని ఫాలో అయితే, మీకు నిజంగా లడ్డు తినిపించగలను అనుకుంటున్నా.

మీరు ఖచ్చితంగ ఆన్‌లైన్‌లో(ఉదాహరణకు Amazon India) ఎప్పుడు ఏదో ఒకటి పర్చేజ్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మీకు కావల్సిన బడ్జెట్‌లో.. క్వాలిటీలో.. కావాల్సిన ప్రాడక్ట్ కోసం, గూగుల్ తల్లిని తెగ బతిమిలాడేస్తుంటారు కూడా.. కదా.

ఇలాంటి విషయంలో మీకు హెల్ప్ చేయాలనేదే మా ఉద్దేశం.

మీకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలనుకున్న మాకు ఈమెయిల్(telugulolyrics.com@gmail.com) చేయండి. మీకు కావల్సిన ప్రాడక్ట్‌ని  మేము సర్చ్ చేసి పెడతాం. 

మరి ఇందులో లడ్డు తినిపించేది ఏముంది అంటారా.. ఇక్కడే ఉంది ఒక కండీషన్ మరీ. మేము సజెస్ట్ చేసే టైంలో, అఫిలియేటెడ్ లింక్ సెండ్ చేస్తాము.  మీరు దానిని యూజ్ చేసుకోని ప్రాడక్ట్ పర్చేజ్ చేసినట్లైటే, మీరు పర్చేజ్ చేసిన ప్రాడక్ట్ వాల్యూ రేంజ్‌ని బట్టి మీకు చిన్న బహుమతి లాంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ, మీరు ప్రాడక్ట్ ఆల్‌రెడీ డిసైడ్ అయ్యున్నా.. అదే ప్రాడక్ట్‌ని మీము ఇచ్చే అఫిలియేటెడ్ లింక్‌తో  పర్చేజ్ చేసినా పర్లేదు.

మరిన్ని వివరాల కోసం ఈమెయిల్(telugulolyrics.com@gmail.com) చేయండి. మరి ఇక ఆలస్యం ఎందుకు. ఒకసారి ట్రై చేసి చూడండి.

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music