tag:blogger.com,1999:blog-6552474936579437609.post468698822559529420..comments2023-12-29T16:41:15.441+05:30Comments on Telugu Lyrics: N.C.Karunya Single - O Priyathamaa Song - LyricsUnknownnoreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6552474936579437609.post-58944396687351739692017-08-20T22:34:26.764+05:302017-08-20T22:34:26.764+05:30Bhayya enni sarlu paadano ee patanu... beautifulBhayya enni sarlu paadano ee patanu... beautifulAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6552474936579437609.post-39444159060960485042017-08-02T21:35:24.330+05:302017-08-02T21:35:24.330+05:30వయసింత వేడేంటి.. మనసంత గొడవేంటి..
ఈ మంటనాపేదెలాగా
...వయసింత వేడేంటి.. మనసంత గొడవేంటి..
ఈ మంటనాపేదెలాగా
ఈ విరహ సంద్రాన్ని దాటేసి.. ఆ ప్రేమ తీరాన్ని..
చేరేదెలాగా
ఒక్క క్షణమైనా.. నిదురరానీకా
నను ఊరించబోకే ఇలా
నిదురలోనైనా..కలల వీధుల్లో
నువు విహరించబోకే అలా..
ఓ ప్రియతమా.. నా ప్రాణమా
ఓ ప్రియతమా.. నా ప్రాణమా

వయసింత వేడేంటి.. మనసంత గొడవేంటి..
ఈ మంటనాపేదెలాగా
ఈ విరహ సంద్రాన్ని దాటేసి.. ఆ ప్రేమ తీరాన్ని..
చేరేదెలాగా

కవ్వించి మురిపించె.. నీ కళ్ళూ
నను గాలెమేసీ.. నీ వైపు లాగాయీ
కవ్వించి మురిపించె.. నీ కళ్ళూ
నను గాలెమేసీ.. నీ వైపు లాగాయీ
తడిపేయగా నను చిరుజల్లూ
ప్రణయరాగాలు నాలో జ్వలించాయీ
ఒక్క క్షణమైనా.. ఎదుట నువ్వుంటే
నా మనసంత హాయేనులే
మరు క్షణంలోనే.. కరిగి మరుగైతే
ఆ హాయంత మాయేనులే
ఇది భావ్యమా.. అనురాగమా
ఓ ప్రియతమా.. నా ప్రాణమా

వయసింత వేడేంటి.. మనసంత గొడవేంటి..
ఈ మంటనాపేదెలాగా
ఈ విరహ సంద్రాన్ని దాటేసి.. ఆ ప్రేమ తీరాన్ని..
చేరేదెలాగా
ఒక్క క్షణమైనా.. నిదురరానీకా
నను ఊరించబోకే ఇలా
నిదురలోనైనా..కలల వీధుల్లో
నువు విహరించబోకే అలా..
ఓ ప్రియతమా.. నా ప్రాణమా
ఓ ప్రియతమా.. నా ప్రాణమా
ఓ ప్రియతమా.. నా ప్రాణమా
ఓ ప్రియతమా.. నా ప్రాణమా
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6552474936579437609.post-15327431491983900742017-07-31T21:59:56.773+05:302017-07-31T21:59:56.773+05:30I wont pure thelugu lyrics pls update I wont pure thelugu lyrics pls update Sriniviashttps://www.blogger.com/profile/11412940332384904544noreply@blogger.com